Webdunia - Bharat's app for daily news and videos

Install App

భయ్యా రాహుల్ సూపర్ వర్క్... పొగిడిన వరుణ్: సెంటిమెంట్ గుర్తొచ్చిందా...?

Webdunia
బుధవారం, 2 ఏప్రియల్ 2014 (17:21 IST)
FILE
భాజపా సుల్తాన్‌పుర పార్లమెంట్ సభ్యుడు వరుణ్ గాంధీకి సెంటిమెంట్ గుర్తొచ్చినట్లుగా ఉంది. తన రాజకీయ ప్రత్యర్థి ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఉన్నట్లుండి పొగడ్తల జల్లు కురిపించారు. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ సోదరుడయిన దివంగత సంజయ్ గాంధీ కుమారుడు వరుణ్ గాంధీ. రాజీవ్ గాంధీ కుమారుడు రాహుల్ గాంధీని పొగడటం బహుశా ఇదే తొలిసారేమో గానీ రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్న సమయంలో... అమేథీలో మహిళల సాధికారత కోసం రాహుల్ గాంధీ చేస్తున్న కృషి అద్భుతమని ప్రశంసలతో ముంచెత్తాడు.

దాయాది సోదరులయిన వీరికి ఒకరంటే ఒకరికి గిట్టదు. రాహుల్ గాంధీ, వరుణ్ గాంధీ ఇద్దరూ పరస్పర భిన్నమైన కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో ఉన్నవారు. ఐనప్పటికీ సోదరుడు పొగడటంతో రాహుల్ గాంధీ కూడా సానుకూలంగానే స్పందించాడు. తన సోదరుడు తన పనితీరును మెచ్చుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: కుబేర లో అమ్మ సెంటిమెంట్ తో కనెక్ట్ అయిన ధనుష్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Show comments