Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలకృష్ణ 2014 ఎన్నికల్లో పోటీ... బాబు బావను అడిగి చెపుతా

Webdunia
మంగళవారం, 1 ఏప్రియల్ 2014 (12:41 IST)
WD
తెదేపా వియ్యంకుడు, నట సింహం బాలకృష్ణ 2014 ఎన్నికలలో పోటీసేచేందుకు ఉత్సాహంగా ఉన్నారన్న వార్తలు నేపధ్యంలో బాలయ్య పోటీ చేయాలా వద్దా అని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ అధిష్టానం, తెదేపా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడాక 2014 ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై క్లారిటీ ఇస్తానని లెజెండ్ బాలయ్య చెప్పుకొచ్చారు. బాలకృష్ణ నటించిన లెజెండ్ సక్సెస్ దిశగా వెళుతుండటంతో ఆయన మంగళవారం ఉదయం అప్పన్నను దర్శించుకుని పూజలు చేశారు.

ఇంకా బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి నందమూరి తారక రామారావుగారి ఆశయాలను సాధించడం కోసం తాను రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే ఎన్నికల నేపథ్యంలో రెండు, మూడు స్థానాల నుంచి పోటీ చేయాలనే ఒత్తిడి వస్తోందన్నారు.

అయితే, పార్టీ అధినేత చంద్రబాబుతో చర్చించిన అనంతరం ఎక్కడ నుంచి పోటీ చేస్తాననే విషయాన్ని ప్రకటిస్తానని చెప్పారు. రాజకీయాల్లో కొనసాగుతున్నప్పటికీ... సినిమాల్లో నటిస్తూ అభిమానులకు వినోదాన్ని పంచాల్సిన బాధ్యత కూడా తనపై ఉందని తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్‌లో విరాట్ కర్ణ చిత్రం నాగబంధం

సుహాస్ , కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు ట్రెయిలర్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

Show comments