Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ 15న కర్ణాటలో ఎన్నికల ప్రచారం!

Webdunia
సోమవారం, 14 ఏప్రియల్ 2014 (17:46 IST)
File
FILE
కర్ణాటకలో భారతీయ జనతాపార్టీకి ఎన్నికల ప్రచారం చేయడానికి హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. మంగళవారం కర్ణాటకలో ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్ కర్ణాటకలో మూడు ప్రాంతాల్లో ప్రచారం చేయనున్నారు. దీనికోసం భారతీయ జనతాపార్టీ ఒక హెలికాఫ్టర్‌ను సిద్ధం చేసింది.

మంగళవారం ఉదయం 9 నుంచి 11 వరకు రాయచూర్, మధ్యాహ్నం 12.30 నుంచి 2 గంటల వరకు కోలార్, 3.30 నుంచి సాయంత్ర 5 గంటల వరకు గురుమిడ్కల్‌లో ప్రచారం చేయనున్నారు. పవన్ ప్రచారానికి సంబంధించిన ఏర్పాట్లను బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ కార్యాలయం సమన్వయం చేస్తోంది.

అంతేకాకుండా, పవన్ పర్యటన కోసం ప్రత్యేక హెలికాప్టర్‌ను ఏర్పాటు చేసింది. రేపు ఉదయం 7 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో కర్ణాటక ఎన్నికల ప్రచారానికి పవన్ బయలుదేరుతారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ లపై పొంగల్ సాంగ్

అజిత్ కుమార్, త్రిష మూవీ విడాముయర్చి నుంచి లిరిక‌ల్ సాంగ్

డ్రీమ్ క్యాచర్ ట్రైలర్ చూశాక నన్ను అడివిశేష్, రానా తో పోలుస్తున్నారు : ప్రశాంత్ కృష్ణ

క్రిస్మస్ సెలవులను ఆస్వాదిస్తున్న సమంత.. వినాయక పూజ..?

3 సినిమాతో తన కెరీర్ ముదనష్టం అయ్యిందంటున్న శ్రుతి హాసన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

తెలుగు పారిశ్రామికవేత్త శ్రీ మోటపర్తి శివ రామ వర ప్రసాద్ ప్రయాణాన్ని అందంగా వివరించిన “అమీబా”

Herbal Tea హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

winter heart attack చలికాలంలో గుండెపోటుకి కారణాలు, అడ్డుకునే మార్గాలు

అరుదైన ఎక్స్‌ట్రాసోసియస్ ఆస్టియోసార్కోమాతో బాధపడుతున్న 18 ఏళ్ల బాలికకు ఏఓఐ విజయవంతంగా చికిత్స

Show comments