Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌ ఏమైనా దేవుడా...? వెక్కిరింతలు...

Webdunia
బుధవారం, 26 మార్చి 2014 (17:51 IST)
WD
ప్రస్తుతం పవన్‌ రాజకీయ పార్టీ పెట్టి సమాజాన్ని మార్చాలని ప్రకటిస్తే... ఇండస్ట్రీలో కొంతమంది పవన్ కళ్యాణ్ ఏమైనా దేవుడా? అంటూ సెటైర్లు వేసుకుంటున్నారు. ఎలాగూ ఆయన దేవుడు పాత్రలో కన్పించబోతున్నాడు. అందులోనే సమాజాన్ని ఆచారాల్ని మూఢనమ్మకాల్ని కడిగేయాలనుకుంటున్నాడు. బాలీవుడ్‌ ఓ మైగాడ్‌కు రీమేక్‌ చేస్తున్నారు. దీనికి ఓరి దేవుడా అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నాడు. వెంకటేష్ కూడా నటించనున్నాడు.

అయితే గతంలో మురళీకృష్ణంరాజు అనే నిర్మాత పవన్‌ను.. ఏసుక్రీస్తుగా చూపించాలని ప్రయత్నించాడు. దానికోసం విదేశాలకు వెళ్లి పవన్‌కు గెటప్‌లు వేయించాడు. కానీ అందులో ఆయన సూట్‌ కాలేదు. లక్షలు ఖర్చు చేసి వృధా ప్రయాసగా మారింది. ఆ అనుభవాలను ఇప్పుడు నేర్చుకోవాలని ఇండస్ట్రీలో సెటైరిక్‌గా వార్తలు విన్పిస్తున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్‌లో విరాట్ కర్ణ చిత్రం నాగబంధం

సుహాస్ , కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు ట్రెయిలర్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

Show comments