Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేంద్ర మోడీని పొగడ్తలతో ముంచెత్తిన చంద్రబాబు

Webdunia
మంగళవారం, 22 ఏప్రియల్ 2014 (18:19 IST)
WD
పాలమూరు సభలో నరేంద్ర మోడీని తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు పొగడ్తలతో ముంచెత్తారు. నరేంద్ర మోడిని ప్రధానమంత్రి కాకుండా అడ్డుకునే శక్తి ఎవ్వరికీ లేదని చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోతుందని జోస్యం చెప్పారు. రెండు రాష్ట్రాల్లోనూ తెలుగుదేశం, భాజపా కూటమి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

గుజరాత్ రాష్ట్రంలాగే దేశాన్ని నరేంద్ర మోడీ అభివృద్ధి చేస్తారని బాబు అన్నారు. అవినీతిని ప్రక్షాళన చేయగలిగే సత్తా నరేంద్ర మోడికి ఉన్నదన్నారు. చేవెళ్ల, ప్రాణహిత ప్రాజెక్టుల పూర్తి చేసుకోవాలంటే నరేంద్ర మోడీని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2: తాండవం మహా కుంభమేళాలో షూటింగ్ ప్రారంభం

దేవర 2కు కొరటాల శివ కసరత్తు పూజతో ప్రారంభం ?

అల్లు అర్జున్ తదుపరి చిత్రం త్రివిక్రమ్ తోనే !

అలనాటి నటి దేవిక చంపడానికి ట్రైచేసిందన్న భర్త దేవదాస్

కెరీర్ పరంగా గ్యాప్ రాలేదు... లాక్డౌన్ వల్లే ఆ గ్యాప్ : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

సర్వరోగ నివారిణి తులసి రసం తాగితే?

భోగి పండ్లుగా పిలిచే రేగు పండ్లు ఎందుకు తినాలి?

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

Show comments