Webdunia - Bharat's app for daily news and videos

Install App

నగ్మాను తాకిన యూత్ చెంప ఛెళ్లు... మరి ఎమ్మెల్యే ముద్దెడితే...

Webdunia
శుక్రవారం, 28 మార్చి 2014 (12:17 IST)
FILE
ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని రఫ్ ఆడించిన ప్రముఖ నటి, ప్రస్తుతం మీరట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ లోకసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నగ్మా గురువారం ఓ యువకుడి చెంపను ఎడాపెడా వాయించేశారు. ఎన్నికలు 2014లో గెలిచేందుకు గాను మీరట్‌లో ఎన్నికల ర్యాలీ చేపట్టిన నగ్మా నడుమును ఓ యువకుడు తాకాడు. యువకుడు చేయి తగలగానే ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో నగ్మా వెంటనే అతడి చెంపపై వాయించేసింది.

ఐతే యువకుడికి లెంపకాయలు ఇవ్వడాన్ని చూసిన జనం ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. కాగా నగ్మా ఉత్తర ప్రదేశ్ మీరట్ నుంచి కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలావుంటే ఈమధ్యనే హపూర్ శాసనసభ్యుడు గజరాజ్ సింగ్ నగ్మాను ముద్దు పెట్టుకున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఐతే దానిని నగ్మా సీరియస్ గా తీసుకోలేదు. కానీ యువకుడు తాకినందుకు లెంపకాయలిచ్చేసింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్‌లో విరాట్ కర్ణ చిత్రం నాగబంధం

సుహాస్ , కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు ట్రెయిలర్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

Show comments