Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో నోటిఫికేషన్ రిలీజ్ : టీడీపీ అభ్యర్థి నామినేషన్!

Webdunia
బుధవారం, 2 ఏప్రియల్ 2014 (15:33 IST)
File
FILE
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా తెలంగాణ ప్రాంతంలో ఎన్నికల నోటిఫికేషన్‌ బుధవారం విడుదలైంది. ఈ నోటిఫికేషనే విడుదలైన కొద్దిసేపటికే తెలుగుదేశం పార్టీకి చెందిన బాన్సువాడ అభ్యర్థి బాద్యానాయక్ నామినేషన్ దాఖలు చేశారు.

ఈ నోటిఫికేషన్ జారీ ద్వారా తెలంగాణ ప్రాంతంలోని 17 లోక్‌సభ, 119 అసెంబ్లీ స్థానాలకు ఈనెల 30వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. బుధవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఈ నామినేషన్ల స్వీకరణ ఈ నెల 9వ తేదీ వరకు ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే తెలంగాణలో ఏప్రిల్ 30న, సీమాంధ్రలో మే 7న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ నోటిఫికేషన్ విడుదలైంది. 9 వరకు నామినేషన్ల స్వీకరణ, 10వ తేదీన స్క్రూటిని ఉంటుంది. 12వ తేదీ నామినేషన్ ఉపసంహరణకు తుది గడువు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాలం అన్నింటినీ బయటపెడుతుంది.. కర్మ సమాధానం చెబుతుంది.. సమంతతో డేటింగ్.. రాజ్ వైఫ్ పోస్ట్

Nagabandham Song: అనంత పద్మనాభ స్వామి ఆలయంలా భారీ సెట్.. అదిరిపోయింది..

Genelia: దక్షిణాది సినిమాలపై జెనీలియా చెప్పిందేమిటి?

Dhanush: కుబేర లో అమ్మ సెంటిమెంట్ తో కనెక్ట్ అయిన ధనుష్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Show comments