Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనం ఇలా ఓట్లేస్తున్నారంటే తెదేపా గెలుస్తుందనుకుంటా... లగడపాటి

Webdunia
బుధవారం, 7 మే 2014 (17:28 IST)
FILE
ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర)లోని 13 జిల్లాల జనం ఇంత భారీగా ఓట్లు వేస్తున్నారంటే తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉన్నదేమోనని లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో 70 శాతానికి పైగా ఓటింగ్ శాతం ఉంటుందని జోస్యం చెప్పారు. కాగా ఎగ్జిట్ పోల్స్ పై తనకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసిందని తెలిపారు.

బుధవారంనాడు లగడపాటి హైదరాబాదులో మాట్లాడుతూ, ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాననే కారణంతో ఈసీ తనకు నోటీసు ఇచ్చిందన్నారు. కానీ తాను ఎన్నికల కోడ్‌కి లోబడి మాత్రమే స్పందించానన్నారు. కేవలం పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు మాత్రమే తెలిపాననీ, ఎక్కడా సర్వేకు సంబంధించిన వివరాలు తెలియజేయలేదని చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

Show comments