Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ మాట నిజం... ఇచ్చాపురం నుంచి కుప్పం వరకూ ఒక వేవ్ లేస్తుంది...

Webdunia
శుక్రవారం, 16 మే 2014 (12:48 IST)
WD
స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనే వార్మప్ మ్యాచ్ ను చూపించిన తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో అదే దూకుడు ప్రదర్శించింది. ఐతే స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ మోహన్ రెడ్డిని ఫలితాలపై కదిలించినప్పుడు.... ఇచ్చాపురం నుంచి కుప్పం వరకూ ఒక కెరటంలా వేవ్ వస్తుందనీ, ఆ ఫలితాలను మీరు చూడబోతున్నారని అన్నారు. అది జగన్ పార్టీలో కాదు కానీ తెలుగుదేశం పార్టీ విషయంలో నిజమయినట్లు కనబడుతోంది.

సీమాంధ్ర ప్రజలు అనూహ్యంగా నారా చంద్రబాబు నాయుడికి ఏకంగా 108 స్థానాలను కట్టబెట్టే దిశగా ఓట్లు వేసినట్లు అర్థమవుతోంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సీమాంధ్ర ప్రాంతానికి చంద్రబాబు నాయుడు తొలి ముఖ్యమంత్రి కాబోతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం 63 స్థానాలతో సరిపెట్టుకునే దిశలో నడుస్తోంది. బీజేపి 3 స్థానాల్లో విజయం సాధించే దిశగా వెళుతోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan & Alluarjun : పుష్ప 2 వర్సెస్ గేమ్ ఛేంజర్ - కలెక్షన్లకు రేవంత్ రెడ్డి బ్రేక్?

గేమ్ చేంజ‌ర్‌ నుంచి క్రేజీ డోప్ సాంగ్ వచ్చేసింది

Poonam Kaur: పుష్ప -2 ‌పై పూనమ్ కౌర్ ప్రశంసలు.. జాతర సీన్ అదిరింది.. స్పందించేదేలే!

సంధ్య థియేటర్‌ నుంచి బయటికి అల్లు అర్జున్‌.. సీసీ టీవీ దృశ్యాలు వైరల్‌ (video)

అల్లు అర్జున్ సినిమాల్లో మాదిరి నిజ జీవితంలో నటిస్తున్నట్లు కనిపిస్తోంది.. చామల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

Show comments