Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్ పోల్ సీన్... నరేంద్ర మోడీ స్వీప్... 20 - 26

Webdunia
బుధవారం, 2 ఏప్రియల్ 2014 (20:58 IST)
FILE
గుజరాత్ రాష్ట్ర ప్రజలు మూకుమ్మడిగా తమ నిర్ణయాన్ని గుజరాత్ ముఖ్యమంత్రి, భాజపా ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడిపై చూపించబోతున్నట్లు ఓ ప్రైవేట్ టెలివిజన్ ఛానల్ నిర్వహించిన సర్వేలో తేటతెల్లమయింది. మొత్తం 26 స్థానాలున్న గుజరాత్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ 20 నుంచి 26 స్థానాలను కైవసం చేసుకోబోతున్నట్లు సర్వేలో తేలింది.

ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 0 నుంచి 4 స్థానాలకు మాత్రమే పరిమితం కాబోతున్నట్లు సర్వే ఫలితాలు తెలిపాయి. ఇతరులు 0 నుంచి 2 స్థానాలను దక్కించుకుంటారని సర్వే వివరించింది. సర్వే ఫలితాల ప్రకారం భాజపా 55 శాతం ఓట్లను దక్కించుకుంటే, కాంగ్రెస్ 31, ఆమ్ ఆద్మీ 6 శాతం ఓట్లను రాబట్టుకుంటుందని తేలింది.

2009 ఎన్నికల్లో చూసినప్పుడు భాజపాకు 47 శాతం ఓట్లు వస్తే, కాంగ్రెస్ పార్టీకి 43 శాతం వచ్చాయి. కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీ గల్లంతు కాబోతున్నట్లు సర్వే ఫలితాలను బట్టి తెలుస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాలం అన్నింటినీ బయటపెడుతుంది.. కర్మ సమాధానం చెబుతుంది.. సమంతతో డేటింగ్.. రాజ్ వైఫ్ పోస్ట్

Nagabandham Song: అనంత పద్మనాభ స్వామి ఆలయంలా భారీ సెట్.. అదిరిపోయింది..

Genelia: దక్షిణాది సినిమాలపై జెనీలియా చెప్పిందేమిటి?

Dhanush: కుబేర లో అమ్మ సెంటిమెంట్ తో కనెక్ట్ అయిన ధనుష్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Show comments