Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంపులోకి వెళ్లే మా నగ్మాకు మరింత భద్రత కావాలి... కాంగ్రెస్ వినతి

Webdunia
బుధవారం, 2 ఏప్రియల్ 2014 (11:47 IST)
WD
2014 ఎన్నికల బరిలో నిలిచిన నగ్మా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రచారానికి వెళుతున్న సందర్భంలో ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నది. మొన్న ఓ ఆకతాయి నగ్మాను గట్టిగా పట్టుకుంటే, అంతకుముందు ఓ ఎమ్మెల్యే అయితే నగ్మాను ఏకంగా స్టేజిపైనే ముద్దు పెట్టుకున్నాడు. దీంతో తాను ప్రచారం చేసేది లేదని తెగేసి చెప్పింది నగ్మా. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ నగ్మా ప్రచారం సాఫీగా జరిగేందుకు ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.

నగ్మా ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయనీ, అందువల్ల ఆమెకు ప్రత్యేకంగా భద్రత కల్పించాల్సిందిగా ఎన్నికల సంఘానికి లేఖ రాసింది కాంగ్రెస్ పార్టీ. నగ్మా ప్రచారం చేస్తున్నప్పుడు జన సందోహం భారీగా హాజరవుతున్నారనీ, ఆ సమయంలో కొంతమంది ఆకతాయిలు ఆమెను ఇబ్బందిపెట్టే చర్యలకు పాల్పడుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. అదేమోగానీ ముద్దు పెట్టుకున్న కాంగ్రెస్ నాయకుడిపై ఇంతవరకూ చర్య ఎందుకు తీసుకోలేదని కొందరు ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ దీనికి బదులు ఏమి చెపుతుందో...?
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: కుబేర లో అమ్మ సెంటిమెంట్ తో కనెక్ట్ అయిన ధనుష్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Show comments