Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ కి ఓట్లడిగే అర్హత లేదా...? అప్పుడు పెద్దమ్మ అన్నారు కదా చిన్నమ్మా..!!

Webdunia
శనివారం, 26 ఏప్రియల్ 2014 (15:07 IST)
FILE
పార్లమెంటు తలుపులు వేసి, టీవీ ప్రత్యక్ష ప్రసారాలను ఆపివేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలుచెక్కలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి సహకరించిన భాజపా ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్ తెలంగాణ పర్యటనలో కొత్త మాటలు చెపుతున్నారు. అవేంటయా అంటే, తెలంగాణ తామే ఇచ్చామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి అలా చెప్పుకునే హక్కు లేదని తేల్చి చెపుతున్నారు.

మరి తెలంగాణ బిల్లును పార్లమెంటులో ఆమోదం పొందగానే పెద్దమ్మ సోనియా గాంధీనే కాదు... చిన్నమ్మ సుష్మాస్వరాజ్ ను కూడా గుర్తు పెట్టుకోండి తెలంగాణ ప్రజలు అన్నారు కదా. ఇప్పుడిలా ట్విస్టులు ఇస్తున్నారేంటి...? అనుకోకండి. ఎందుకంటే ఇదంతా రాజకీయం. రాజకీయాల్లో నిన్న చెప్పిన మాట ఇవాళ చెప్పకపోవచ్చు.

మొన్న ఇచ్చిన హామీ అధికారంలోకి వచ్చాక తీర్చకపోవచ్చు. రాజకీయం అంటే అంతేలే... రాజకీయ నాయకుల మాటలు ఇంతేలే... ఇంతకీ చిన్నమ్మ ఇలా మాట్లాడింది మెదక్ జిల్లా నర్సాపూర్ లో బీజేపీ బహిరంగసభలో.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Show comments