Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్‌ లోకి మైనంపల్లి... చంద్రబాబుకు షాక్

Webdunia
సోమవారం, 7 ఏప్రియల్ 2014 (13:02 IST)
FILE
ఎన్నికల నేపధ్యంలో తెలుగుదేశం, బీజేపీల మధ్య పొత్తు కుదరటంతో ఆయా నియోజకవర్గాలలో సర్దుబాట్లు జరుగుతుండటంతో తెలుగుదేశం పార్టీకి బాగా ఇబ్బందులు తలెత్తినట్లు కనిపిస్తోంది. నరసరావుపేట అసెంబ్లీ సీటు విషయంలో తెదేపా సీనియర్ నాయకుడు కోడెల శివప్రసాదరావు నుంచి తీవ్ర అసంతృప్తిని ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీకి కొత్తగా మరో సమస్య ఎదురుగా వచ్చి వెక్కిరిస్తోంది.

హైదరాబాద్‌లోని మల్కాజిగిరి శాసనసభ స్థానం నుంచి పోటీ చేసేందుకు తనకు నాలుగేళ్ల క్రితమే బాబు తనకు హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. పొత్తులో భాగంగా ఇప్పుడు మల్కాజ్గిరి స్థానాన్ని బీజేపీకి కట్టబెడుతున్నారని విమర్శించారు. మైనంపల్లికి కాంగ్రెస్ పార్టీ నుంచి హామీ లభించినట్లు వార్తలు వస్తున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కవిన్, అపర్ణాదాస్ నటించిన పాపా మెప్పించిందా... రివ్యూ

Nayanatara: ముస్సోరీలో చిరంజీవి157 చిత్రం షూటింగ్ లో ఎంట్రీ ఇచ్చిన నయనతార

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

Show comments