Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికలు 2014... రాష్ట్ర జనాభా 9 కోట్లు... పట్టుబడిన సొమ్ము రూ.131 కోట్లు

Webdunia
మంగళవారం, 6 మే 2014 (13:31 IST)
FILE
ఎన్నికలు 2014లో తెలంగాణ, సీమాంధ్ర కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ నాయకులు తమ విశ్వరూపాన్ని చూపారా అని అనుకోవాల్సి వస్తోంది. దేశంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రూ. 283 కోట్ల రూపాయలు వర్షం కురిస్తే... అందులో కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవి రూ.131 కోట్లు. ఇదంతా అక్రమంగా ఎన్నికలు 2014లో తనిఖీల్లో పట్టుబడిన సొమ్ము.

ఇది చూస్తుంటే రాజకీయ నాయకులు అవినీతిపరులా? ప్రజలు అవినీతి పరులా? అనే చర్చకు దారితీస్తోంది. నగదుతోపాటు దేశవ్యాప్తంగా 2.13 కోట్ల లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ లో అది కోటి లీటర్లుగా ఉన్నట్లు తెలిపింది. అంటే నోటుకు ఓటు అనే ఫార్ములాను నాయకులంతా పాటించారా అనే సందేహం కలుగుతోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pushpa 2 Collection: రూ: 1500 కోట్లకు చేరువలో పుష్ప-2

ఓజీలో ఐటెం సాంగ్ కు సిద్ధమవుతున్న నేహాశెట్టి !

యాక్షన్ థ్రిల్లర్ గా కిచ్చా సుదీప్ మ్యాక్స్ డేట్ ఫిక్స్

డ్రింకర్ సాయి నుంచి అర్థం చేసుకోవు ఎందుకే.. లిరికల్ సాంగ్

రామ్ చ‌ర‌ణ్, కియారా అద్వాణీ కెమిస్ట్రీ హైలైట్ చేస్తూ డోప్ సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

Show comments