Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్న చిరును కాంగ్రెస్ కొంటే... తమ్ముడు పవన్ ను ప్రతిపక్షాలు కొనేశాయట...

Webdunia
బుధవారం, 14 మే 2014 (17:59 IST)
WD
ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌ పవన్‌ కళ్యాణ్‌. రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించి ఇప్పుడు స్తబ్దుగా ఉన్న పవన్‌ కళ్యాణ్‌ నెక్ట్స్‌ టార్గెట్‌ ఏమిటి? అనే చర్చ జరుగుతోంది. 'జనసేన' పార్టీపెట్టి... విధివిధానాలు ఏమీ లేకుండా కేవలం కాంగ్రెస్‌ హఠావో... దేశ్‌కి బచావో.. నినాదంతో ముందుకు వచ్చి బిజెపి, తెలుగుదేశంకు సపోర్ట్‌ చేశాక.. నెక్ట్స్‌ ఆయన కార్యక్రమం ఏమీ ఉండదు. ఎవరిపై పోరాడతాడు. ఎవర్ని ప్రశ్నిస్తాడు? అంటూ సినిమా వర్గాలు భావిస్తున్నాయి.

అన్నకంటే తమ్ముడు రెండాకులు ఎక్కువే చదివాడని తెలుస్తోంది. అన్న పార్టీ పెట్టి కాంగ్రెస్‌ను తిట్టి అదే కాంగ్రెస్‌ను గెలిపించండి.. అంటూ ఈ ఎన్నికల్లో ప్రచారం చేసిన చిరంజీవి కోట్ల రూపాయలకు, పదవులకు అమ్ముడుపోయారన్న విమర్శలున్నాయి. తమ్ముడు పవన్‌ కళ్యాణ్ కూడా ప్రతిపక్షాల పార్టీలకు అమ్ముడుపోయాడనీ, ఇదంతా ఎవరికివారు తన స్టార్‌ ఇమేజ్‌ను క్యాష్‌ చేసుకోవడమేనని అంటున్నారు. రెండు రోజుల్లో దేశ, రాష్ట్ర ఫలితాలు వెలువడిన తర్వాత పవన్‌ ఎటువంటి స్టేట్‌మెంట్‌ ఇస్తాడో చూద్దామని వారంతా ఎదురుచూస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

Show comments