Webdunia - Bharat's app for daily news and videos

Install App

శనగపిండి తొక్కుడు లడ్డు

Webdunia
బుధవారం, 22 అక్టోబరు 2008 (18:39 IST)
FileFILE
కావలసిన పదార్థాలు :
శనగపిండి... అరకేజీ
చక్కెర... రెండు కప్పులు
డాల్డా... ఒక కప్పు
సోడా ఉప్పు... తగినంత
నూనె... వేయించేందుకు సరిపడా
యాలక్కాయల పొడి... పావు టీస్పూన్
జీడిపప్పులు... ఒక కప్పు

తయారీ విధానం :
శనగపిండిలో సోడా ఉప్పు, కొంచెం నూనె, నీళ్ళు పోసి చక్రాల పిండిలాగా కలపాలి, తరువాత ఈ పిండిని కాగుతున్న నూనెలో బూందీలాగా వేయాలి. బాగా లేతరంగు వచ్చేదాకా వీటిని వేయించి తీసేయాలి.

ఇప్పుడు పంచదారకు తగినన్ని నీళ్లు కలిపి తీగపాకం వచ్చేదాకా స్టవ్‌పై ఉంచాలి. పాత్రను కిందికి దించి పైన తయారు చేసుకున్న బూందీని వేసి బాగా కలియబెట్టాలి. అందులోనే డాల్డా, యాలక్కాయల పొడి, వేయించి ఉంచుకున్న జీడిపప్పులు వేసి కలపాలి.

వేడి చల్లారిన తరువాత కొద్ది కొద్దిగా ఆ మిశ్రమాన్ని తీసుకుని ఉండలు చుట్టుకోవాలి. అంతే శెనగపిండితో తయారైన తొక్కుడు లడ్డు సిద్ధమైనట్లే... తీపి పదార్థాల పండుగైన ఈ "దీపావళి"కి మీరు కూడా ప్రయత్నిస్తారు కదూ...!
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇరాన్ టీవీ స్టూడియోపై ఇజ్రాయెల్ వైమానిక దాడి- లైవ్‌లోనే యాంకర్ పరుగులు (video)

Camel on Expressway: ఎక్స్‌ప్రెస్‌వేపై ఒంటెపై స్వారీ చేస్తూ కనిపించిన మందుబాబు..(Video)

చిట్టి నాయుడు రాసిచ్చిన ప్రశ్నలో అటూ ఇటూ తిప్పి అడిగారు : కేటీఆర్

RK Roja: నటి మీనా, కళా మాస్టర్‌తో శ్రీవారిని దర్శించుకున్న నటి రోజా.. ఏం మొక్కుకున్నారో?

Cockpit Voice Recorder: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ రికవరీ

అన్నీ చూడండి

లేటెస్ట్

Sankashti Ganesh Chaturthi: కృష్ణ పింగళ సంకష్టహర చతుర్థి.. ఇలా చేస్తే ఇబ్బందులు పరార్

13-06-2025 శుక్రవారం దినఫలితాలు - లక్ష్యసాధనకు కృషి ప్రధానం...

12-06-2025 గురువారం దినఫలితాలు : ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు....

11-06-2025 బుధవారం దినఫలితాలు - అనుకున్న లక్ష్యం సాధిస్తారు....

Strawberry Moon: ఆకాశంలో స్ట్రాబెర్రీ చంద్రుడు- చంద్రస్నానం అంటే ఏమిటి?

Show comments