వచ్చేస్తోంది దీపావళి: పండుగ స్పెషల్ వంటకాలు

సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం

Webdunia
శుక్రవారం, 21 అక్టోబరు 2011 (18:07 IST)
WD
కావలసినవి:
పెసరపప్పు - 1కప్పు, సగ్గుబియ్యం - అర కప్పు, చక్కెర - ఒకటిన్నరకప్పు, జీడిపప్పు, కిస్‌మిస్ - పది, ఏలకుల పొడి - ఒక టీ స్పూన్, పాలు - అర లీటరు, నెయ్యి - ఒక టేబుల్ స్పూన్.

తయారు చేయు విధానం:
పెసర పప్పును మందపాటి పాత్రలో (నూనె లేకుండా) చేసి సన్న మంట మీద ఎర్రగా వేయించి, అందులో నీరు పోసి ఉడికించాలి. సగ్గుబియ్యాన్ని విడిగా మరొక పాత్రలో ఉడికించి పెసరపప్పులో కలపాలి. అందులో చక్కెర వేసి పదినిమిషాల సేపు ఉడికించిదించాలి. చల్లారిన తర్వాత ఏలకుల పొడి, మరిగించి ఉంచిన పాలను కలపాలి. చివరగా నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్‌తో గార్నిష్ చేయాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణాలో పంచాయతీ పోరు : ప్రశాంతంగా సాగుతున్న పోలింగ్

ఆయన అద్భుతంరా బుజ్జీ: డిప్యూటీ సీఎం పవన్ దాతృత్వంపై ప్రశంసలు

మోడీజీ.. ప్లీజ్ నాకు న్యాయం చేయండి: అండర్ వరల్డ్ డాన్ కుమార్తె హసీన్ వీడియో ద్వారా విజ్ఞప్తి

Fibernet Case: చంద్రబాబుపై దాఖలైన ఫైబర్‌నెట్ కేసు.. కొట్టివేసిన వైజాగ్ ఏసీబీ కోర్టు

సార్, ఇక్కడ పవర్ కట్, నెట్ లేదు: WFH ఉద్యోగి నాటకాలు, పీకేయండంటూ కామెంట్స్

అన్నీ చూడండి

లేటెస్ట్

Guruvar Vrat: బృహస్పతిని గురువారం పూజిస్తే నవగ్రహ దోషాలు మటాష్

11-12-2025 గురువారం ఫలితాలు - జూదాలు.. బెట్టింగులకు పాల్పడవద్దు...

10-12-2025 బుధవారం ఫలితాలు - నగదు స్వీకరణ.. చెల్లింపుల్లో జాగ్రత్త...

శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఏఐ ఆధారిత కమాండ్ కంట్రోల్ సెంటర్

09-12-2025 మంగళవారం ఫలితాలు - ఆత్మస్థైర్యంతో యత్నాలు సాగిస్తారు...

Show comments