Webdunia - Bharat's app for daily news and videos

Install App

టపాసులంటే చచ్చేంత భయం: ముమైత్

Webdunia
WD
" ఇప్పటికీ నా వయసు నిండా పదహారే..." అంటూ "పోకిరి"లో కుర్రకారును ఊపేసిన ముమైత్ ఖాన్ చూడ్డానికి ధైర్యవంతురాలిలా కనిపించినా నిజానికి పరమ పిరికిదట.

సీమటపాకాయలను పిల్లలు సైతం చేతితో కాల్చి పారేస్తారైతే ముమైత్‌కు మాత్రం టపాకాయల మోతంటే చచ్చేంత భయమట. దీపావళి వచ్చిందంటే చెవుల్లో దూది పెట్టుకుని కూచుంటుందట.

ఎందుకలా అని అడిగితే.. చిన్నతనంలో టపాసులు కాలుస్తుండగా తన చెల్లెలి చేయి కాలిందట. దాంతో అప్పటి నుంచి టపాకాయలంటే భయం పట్టుకున్నదట. ఒకవేళ దీపావళి రోజున టపాసులు తెచ్చినా తను మాత్రం కాల్చేదాన్ని కాదని చిన్నప్పటి దీపావళి సంగతులను గుర్తు చేసుకున్నది ముమైత్ ఖాన్.
అన్నీ చూడండి

తాజా వార్తలు

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

విమాన ప్రమాదం : విజయ్ రూపానీ మృతదేహం గుర్తింపు - అప్పగింత

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. 31 మృతదేహాల గుర్తింపు.. మిగిలినవాటి పరిస్థితి ఏంటి?

బాసరలో విషాదం - గోదావరి నదిలో మునిగి నలుగురు మృతి

చింతల్‌కుంట వద్ద తెగిపడిన హైటెన్షన్ వైర్లు - ఇద్దరు సజీవదహనం

అన్నీ చూడండి

లేటెస్ట్

13-06-2025 శుక్రవారం దినఫలితాలు - లక్ష్యసాధనకు కృషి ప్రధానం...

12-06-2025 గురువారం దినఫలితాలు : ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు....

11-06-2025 బుధవారం దినఫలితాలు - అనుకున్న లక్ష్యం సాధిస్తారు....

Strawberry Moon: ఆకాశంలో స్ట్రాబెర్రీ చంద్రుడు- చంద్రస్నానం అంటే ఏమిటి?

తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక జ్యేష్ఠాభిషేకం.. ఎందుకు చేస్తారంటే?

Show comments