Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీడిపప్పులతో రవ్వలడ్డు

Webdunia
బుధవారం, 22 అక్టోబరు 2008 (18:41 IST)
FileFILE
కావలసిన పదార్థాలు :
బొంబాయి రవ్వ.. రెండు కప్పులు
తురిమిన పచ్చికొబ్బరి... రెండు కప్పులు
పంచదార... ఒకటిన్నర కప్పు
నెయ్యి... అర కప్పు
జీడిపప్పు.... వంద గ్రాములు
కిస్‌మిస్‌లు... రెండు టీస్పూన్లు
యాలకుల పొడి... పావు టీస్పూన్

తయారీ విధానం :
మొదట దళసరిగా ఉండే మూకుడులో రవ్వను కొంచెం నెయ్యి వేసి దోరగా వేయించుకోవాలి. దీంట్లో కొబ్బరి తురుము, పంచదార వేసి నీరు కొద్దిగా పోసి కలియ బెట్టాలి. చెక్కర కరిగి గట్టిపడుతున్నప్పుడు యాలుకల పొడి చల్లి దించుకోవాలి.

తరువాత ఈ మిశ్రమంలోనే నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్‌లు వేసి గుండ్రంగా లడ్డూలు చుట్టుకోవాలి. లడ్డూలను చేసేటప్పుడు కొద్ది కొద్దిగా పాలు చల్లుతూ ఉండలు చుట్టుకుంటే రుచిగా ఉండటమే గాకుండా, గుండ్రంగా కూడా వస్తాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇరాన్ టీవీ స్టూడియోపై ఇజ్రాయెల్ వైమానిక దాడి- లైవ్‌లోనే యాంకర్ పరుగులు (video)

Camel on Expressway: ఎక్స్‌ప్రెస్‌వేపై ఒంటెపై స్వారీ చేస్తూ కనిపించిన మందుబాబు..(Video)

చిట్టి నాయుడు రాసిచ్చిన ప్రశ్నలో అటూ ఇటూ తిప్పి అడిగారు : కేటీఆర్

RK Roja: నటి మీనా, కళా మాస్టర్‌తో శ్రీవారిని దర్శించుకున్న నటి రోజా.. ఏం మొక్కుకున్నారో?

Cockpit Voice Recorder: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ రికవరీ

అన్నీ చూడండి

లేటెస్ట్

Sankashti Ganesh Chaturthi: కృష్ణ పింగళ సంకష్టహర చతుర్థి.. ఇలా చేస్తే ఇబ్బందులు పరార్

13-06-2025 శుక్రవారం దినఫలితాలు - లక్ష్యసాధనకు కృషి ప్రధానం...

12-06-2025 గురువారం దినఫలితాలు : ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు....

11-06-2025 బుధవారం దినఫలితాలు - అనుకున్న లక్ష్యం సాధిస్తారు....

Strawberry Moon: ఆకాశంలో స్ట్రాబెర్రీ చంద్రుడు- చంద్రస్నానం అంటే ఏమిటి?

Show comments