Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైదాతో మురుకులు

Webdunia
కావలసిన పదార్థాలు:
మైదాపిండి: రెండు కప్పులు
కొబ్బరి తురుము: రెండు కప్పులు
బియ్యం పిండి: రెండు కప్పులు
తెల్ల నువ్వులు: రెండు స్పూన్లు
రవ్వ: ఒక కప్పు
బటర్: రెండు టేబుల్‌ స్పూన్లు
కారం: రెండు టీ స్పూన్లు
ఇంగువ పొడి: రెండు చిటికెలు
ఉప్పు: తగినంత

తయారీ విధానం:
మైదాపిండిని, రవ్వను తేలికపాటి తెల్ల వస్త్రంలో కట్టి కుక్కర్లో ఐదునిమిషాలు ఆవిరిచేయండి. ఆరిన తర్వాత పిండి జల్లెడలో జల్లించి ఆ పిండిని ఓ బౌల్‌లో తీసుకోండి. ఈ పిండితో బియ్యం పిండి, తెల్ల నువ్వులు, రవ్వ, బటర్ కలిపి మురుకుల పిండిలా చేసుకోండి. మురుకుల గిద్దల్లో మురుకుల్లా నూనెలో వేయించి దించేయండి. మైదాతో మురుకులు రెడీ.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అమెరికాలో నారా లోకేష్.. తెలంగాణ నెటిజన్ల బాధేంటంటే?

ఏపీలో రూ.1,40,000 కోట్లు పెట్టుబడి.. అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్

సొంత రాష్ట్రం.. ఆర్మీ జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి సెలెబ్రేషన్స్ (video)

కేరళలో వందే భారత్ సరికొత్త ట్రాక్‌ల కోసం ఏర్పాట్లు

ఆ మీడియా సంస్థలను నడిరోడ్డు మీద నిలబెడతా: పోలీసు వాహనం నుంచి బోరుగడ్డ వార్నింగ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

పుష్ప రాజ్, శ్రీవల్లి దీపావళి శుభాకాంక్షలతో పుష్ప2 అప్ డేట్

దీపావళి సందర్భంగా గేమ్ ఛేంజర్ టీజర్ అప్ డేట్

Show comments