Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలతో పాయసం

Webdunia
కావలసిన పదార్థాలు:
పాలు: పది కప్పులు
పంచదార: అరకప్పు
ఏలకుల పొడి: అర టీ స్పూన్
జీడిపప్పు ముక్కలు: అరకప్పు
బియ్యం రవ్వ: రెండు టీ స్పూన్లు

తయారీ విధానం:
రెండు కప్పుల నీటితో, గోధుమ రంగులో వేయించిన బియ్యం రవ్వను కలిపి కాసేపు ఉడికించండి. బియ్యం రవ్వ ఉడికాక అందులో పాలను చేర్చి బాగా మరిగించండి. ఇందులో పంచదార కలిపి కాసేపు మరిగాక వేయించిన జీడిపప్పు, ఎండుద్రాక్ష ముక్కలి చేర్చి దించండి. దించేముందు అందులో ఏలకుల పొడిని కలిపాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఎస్ఎల్‌బీసీ టన్నెల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందం... (Video)

ప్రతిపక్షహోదా ఇవ్వకపోయినా ప్రజా సమస్యల కోసం జగన్ సభకు వస్తున్నారు : వైవీ సుబ్బారెడ్డి

మరింతగా విషమించిన పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం!!

పట్టపగలు కార్పొరేటర్‌ను కిడ్నాప్ చేసిన వైకాపా నేత... ఏపీలో ఇంకా వైకాపా రూలే?

పిచ్చిమొక్కల మధ్య బయటపడుతున్న సిమెంట్ బస్తాలు... ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఛాన్స్ వస్తే ముద్దు సీన్‌ - హగ్ సీన్లలో నటిస్తా : రీతూవర్మ

తమిళ హీరో అజిత్ కుమార్‌ తప్పిన ప్రాణముప్పు.. ఎందుకని? (Video)

అసలే ఎండాకాలం.. రోజుకు 11 సార్లు నీళ్ళు తాగాలి.. నటుడు పృథ్వీ ట్వీట్

Tamannaah Bhatia : ఓదెలా-2 టీజర్ లాంఛ్.. నిజంగా అదృష్టవంతురాలిని.. తమన్నా (video)

వరుస సినిమాలను లైనులో పెట్టిన చిరంజీవి.. హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్!

Show comments