ఇంగ్లాండ్ కొత్త రాజుకు పట్టాభిషేకం- హ్యారీ వస్తారు.. కానీ మేఘన రాదు..

Webdunia
శనివారం, 6 మే 2023 (12:21 IST)
Meghan Markle
ఇంగ్లాండ్ కొత్త రాజుకు పట్టాభిషేకం జరుగనుంది. మే 6వ తేదీన పట్టాభిషేక మహోత్సవం జరగనుంది ఈ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించనున్నట్లు బకింగ్‌హామ్ ప్యాలెస్ ఇప్పటికే ప్రకటించింది. ఎలిజబెత్ II ఇంగ్లాండ్ రాణి.. గత ఏడాది సెప్టెంబర్ 8న ఆయన కన్నుమూశారు. అతని మరణం తరువాత, చార్లెస్ III ఇంగ్లాండ్ కొత్త రాజుగా సింహాసనాన్ని అధిష్టించారు. 
 
ఈ వేడుకలో, రాచ కుటుంబ సంప్రదాయం ప్రకారం, చేతిలో రాజదండం, దండతో చార్లెస్ సింహాసనంపై కూర్చుంటాడు. ఈ వేడుకలో, 2000వేల మంది ప్రముఖులను ఆహ్వానించారు. ఈ పట్టాభిషేకానికి 700 ఏళ్లుగా ఇంగ్లండ్ రాజులు ఉపయోగించిన బంగారు పూతతో కూడిన సింహాసనం సిద్ధమవుతోంది. 
 
ఈ నేపథ్యంలో 8వ తేదీన బ్యాంకులకు సెలవు ప్రకటించారు. ఇక ఈ కార్యక్రమానికి రాచరికాన్ని వదులుకున్న ప్రిన్స్ హ్యారీ.. తన తండ్రి ఛార్లెస్ 3 పట్టాభిషేకానికి ఓ సాధారణ అతిథిగా రానున్నట్లు సమాచారం. ఇక హ్యారీ సతీమణి మేఘన్ రాకపై బకింగ్ హామ్ ప్యాలెస్ ప్రకటన కూడా చేసేసింది. 
 
ఈ కార్యక్రమానికి హ్యారీ వస్తున్నారని, మార్కెల్ మాత్రం హాజరు కావట్లేదని ప్యాలెస్ స్పష్టం చేసింది. ప్రిన్స్ హ్యారీ ఈ పట్టాభిషేకానికి హాజరవుతారని, మేఘన్ మార్కెట్ మాత్రం కాలిఫోర్నియాలోనే వుండిపోతారని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments