Webdunia - Bharat's app for daily news and videos

Install App

టి.లో ఒకటి, ఆంధ్రలో రెండు సెజ్‌లు-చెన్నై-విశాఖలో ఇండస్ట్రియల్ కారిడార్!

Webdunia
శనివారం, 29 నవంబరు 2014 (11:44 IST)
తెలంగాణలో మెదక్ జిల్లాలో ఏపీలో చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో సెజ్‌లు ఏర్పాటవుతాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. లోక్ సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా తెలంగాణలో ఒకటి, ఆంధ్రలో రెండు సెజ్ లు ఏర్పాటవుతాయని సీతారామన్ తెలిపారు. 
 
తెలంగాణలో 24 సెజ్‌లలో పనులు జరుగుతుండగా, 36 సెజ్‌లలో కార్యకలాపాలు జరగడం లేదని... ఏపీలో 18 సెజ్‌లలో పనులు జరుగుతుండగా, 27 చోట్ల జరగడం లేదని తెలిపారు. చెన్నై-విశాఖపట్నం ఇండస్ట్రియల్ కారిడార్ వస్తుందని స్పష్టం చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా మేగజైన్ కవర్ పేజీపై విజయ్ దేవరకొండ

తెలుగు సినిమాటోగ్రాఫ‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా పి.జి.విందా

AP GO : సినిమా ప్రవేశ రేట్లను అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు

రెడ్ కార్పెట్‌పై హొయలొలకించిన ఊర్వశి రౌతేలా... ఐశ్వర్యను కాపీ కొట్టారా?

కాంతారా 1: వారాహి పంజుర్లి ఆదేశాలను పాటిస్తున్న రిషబ్ శెట్టి.. కారణం అదే? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

Show comments