శ్రీరెడ్డి రెచ్చిపోవడానికి నేను కారణం కాదు.. క్లారిటీ ఇచ్చిన టీవీ5 మూర్తి

సెల్వి
సోమవారం, 29 ఏప్రియల్ 2024 (13:02 IST)
శ్రీరెడ్డి ఇలా రెచ్చిపోవడానికి ప్రముఖ జర్నలిస్ట్ టీవీ5 మూర్తే కారణమని ఆరోపణలు వచ్చాయి. ఈ వార్తలపై మూర్తి వివరణ ఇచ్చారు. శ్రీరెడ్డిని లైవ్ షోకు పిలిచానని, ఈ సందర్భంగా ఏం జరిగిందో చెప్పడంతో పాటు వాళ్ల సంగతి తేలుస్తానంటూ ఆమె ఊగిపోయిందన్నారు. దీంతో తాను, మరో సినీనటి కరాటే కళ్యాణీ ఆమెను మందలించామని మూర్తి గుర్తుచేశారు. 
 
శ్రీరెడ్డి ఫిలిం ఛాంబర్ ముందు నిరసన ప్రదర్శన చేసిన రోజున తాను హైదరాబాద్‌లోనే లేనని, తన తల్లికి అనారోగ్యంగా వుంటే ఆసుపత్రిలో ఆమె పక్కనే వున్నానని స్పష్టం చేశారు. 
 
సొంతూరి నుంచి హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత శ్రీరెడ్డి ఇష్యూ గురించి తెలిసిందని, ఈ గొడవకు తానే కారణమంటూ కొందరు ఆరోపణలు చేశానని ఆయన వెల్లడించారు. అయితే శ్రీరెడ్డి చెప్పిన క్యాస్టింగ్ కౌచ్‌ ఉద్యమానికే తాను మద్ధతుగా నిలిచానని, అంతే తప్పించి ఆమె చేసిన నిరసనకు కాదని మూర్తి తేల్చిచెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐటీ ఉద్యోగాలు వదిలి హీరోయిన్లు అయ్యారు

Peddi: ఆరు రోజుల్లో పెద్ది షూటింగ్ పూర్తి - ఐటెంసాంగ్ లో సంయుక్త మీనన్ !

Nagababu: CASTE మూవీ నుంచి రంగరాజన్ గా నాగబాబు లుక్

బెల్లంకొండ గణేష్, ఎ. కరుణాకరన్ కాంబినేషన్ లో రొమాంటిక్ కామెడీ చిత్రం

Vishwak Sen: థాయ్‌లాండ్‌లో విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్ ల ఈఎన్ఈ రిపీట్ షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో హైడ్రేటెడ్‌గా వుంచే పండ్లు ఇవే

ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినదగిన ఆహార పదార్థాలు ఏమిటి?

గోల్డెన్ మిల్క్ హెల్త్ సీక్రెట్స్

గుండె సంబంధ వ్యాధులు రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

తాజా పిండి: ఆధునిక వంటగదులకు సాంప్రదాయ పిండి రుబ్బే పద్ధతిని తెస్తున్న సాఫ్టెల్

తర్వాతి కథనం
Show comments