Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికల కోసం రెండు రోజులు.. మొత్తం 9 రోజులు డిసెంబరులో సెలవులు

Webdunia
సోమవారం, 27 నవంబరు 2023 (20:15 IST)
డిసెంబర్ నెలలో మరో తొమ్మిది రోజులు పాఠశాలలకు సెలవులు రానున్నాయి. మొదటి ఏడు రోజులలో ఐదు ఆదివారాలు, మిగిలిన రెండు సెలవులు క్రిస్మస్, బాక్సింగ్ డే సందర్భంగా వరుసగా డిసెంబర్ 25, 26 తేదీలలో సెలవులు రానున్నాయి. 
 
హైదరాబాద్‌లోని మిషనరీ పాఠశాలలకు డిసెంబర్ 22 నుంచి 26 వరకు ఐదు రోజుల పాటు క్రిస్మస్ సెలవులు ఉంటాయి. ఇక తెలంగాణలో నవంబర్ 29, 30 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికల కారణంగా పాఠశాలలకు సెలవులు ఇవ్వనున్నారు. 
 
ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో నిమగ్నమవుతారు. అందువల్లనే నవంబర్ 29, 30 తేదీల్లో సెలవులు ఇస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments