Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గ్లోబల్ థింకర్స్' జాబితాలో మోడీ ఫస్ట్.. మూడో స్థానంలో అమిత్ షా!

Webdunia
మంగళవారం, 18 నవంబరు 2014 (11:24 IST)
ప్రపంచ అగ్రశ్రేణి విధాన నిర్ణేతల (గ్లోబల్ థింకర్స్) జాబితాలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదటి స్థానంలో నిలించారు. ఆ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మూడో స్థానంలో ఉండగా, జర్మనీ చాన్సలర్ ఏంజెలా మార్కెల్ రెండో స్థానంలో ఉన్నారు. అమెరికన్ ఫారిన్ పాలసీ మ్యాగజైన్ వందమందితో 'గ్లోబల్ థింకర్స్' పేరుతో ఈ జాబితాను రూపొందించింది. ఈ జాబితాలో భారత్ నుంచి బీజేపీకి చెందిన మోడీ, అమిత్ షాలు చోటు దక్కించుకున్నారు. 
 
మోడీ కేవలం విధాన నిర్ణేత మాత్రమే కాదనీ, 'మోడీ ఒక ఆకర్షణీయమైన, వ్యాపారానికి స్నేహపూర్వక నాయకుడు' అని మ్యాగజైన్ వర్ణించింది. 'భారతలో 2014 సార్వత్రిక ఎన్నికల్లో... తన ఆకర్షణతో చాలామందిని మోడీ ఒప్పించారు. కేవలం వ్యక్తిగా భారతదేశ వృద్ధిని పునరుద్ధరించడానికి వ్యాపారానికి స్నేహపూర్వక నేతగా ఉన్నారు. ఆయన ప్రసంగం వందల, వేల మందిని ఆకర్షించింది. 3డీ హోలోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ ద్వారా మిలియన్ల జనాభాకు చేరువయ్యారు' అని పత్రిక పేర్కొంది. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments