Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉచితంగా వాయిస్ కాల్స్, డేటా ఇస్తుంటే భయపడతారేంటి ----నాధా!!

ఏమో, రిలయన్స్ జియో ఫ్యూచర్ ఎలా వుంటుందో? సైడ్‌గా బీఎస్ఎన్ఎల్ లేదా ఎయిర్‌టెల్ కనెక్షన్ కూడా పడేసి వుంచుదాం.. అంటున్నారు కొందరు. అదేంటయా ఉచితంగా రిలయన్స్ జియో ఆఫర్లు ఇస్తుంటే చక్కగా కాలు మీద కాలేసుకుని గంటలు గంటలు మాట్లాడుకుంటూ రోజుల తరబడి నెట్లో చూసుక

Webdunia
మంగళవారం, 28 ఫిబ్రవరి 2017 (18:19 IST)
ఏమో, రిలయన్స్ జియో ఫ్యూచర్ ఎలా వుంటుందో? సైడ్‌గా బీఎస్ఎన్ఎల్ లేదా ఎయిర్‌టెల్ కనెక్షన్ కూడా పడేసి వుంచుదాం.. అంటున్నారు కొందరు. అదేంటయా ఉచితంగా రిలయన్స్ జియో ఆఫర్లు ఇస్తుంటే చక్కగా కాలు మీద కాలేసుకుని గంటలు గంటలు మాట్లాడుకుంటూ రోజుల తరబడి నెట్లో చూసుకోవచ్చు కదా అని అడిగితే వాళ్ల వద్ద నుంచి రకరకాల ఆన్సర్లు వస్తున్నాయి. దీనితో ఉచితంగా వాయిస్ కాల్స్, డేటా ఇస్తుంటే భయపడతారేంటి ----నాధా అనాల్సి వస్తోంది. ఈ డైలాగును అత్తారింటికి దారేది చిత్రంలో పోసాని వాడారని గుర్తుంది కదా. ఇకపోతే రిలయన్స్ జియో ప్రైమ్ మెంబర్‌షిప్ రేపటి నుంచి అమల్లోకి రానుంది.
 
మార్చి 31వ తేదీ లోపు రూ.99 చెల్లించి ఈ సభ్యత్వాన్ని ప్రతి జియో నంబర్ వినియోగదారుడు పొందాల్సి ఉంటుంది. ఈ సభ్యత్వం పొందినవారికి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఒక యేడాది పాటు రోజుకు 1జీబీ హైస్పీడ్ డేటాతో పాటు ఫ్రీ వాయిస్‌కాల్స్ సదుపాయం పొందుతారు. 2018 మార్చి వరకు జియో ప్రైమ్ యూజర్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.
 
వీటితో పాటు మరికొన్ని నెలవారీ ప్లాన్స్ కూడా జియో తన వినియోగదారులకు కోసం అందుబాటులోకి తీసుకురానుంది. నెలవారీ గడువుతో రూ.149, 499 ప్లాన్స్ కూడా అందుబాటులోకి తీసుకురావాలని జియో యోచిస్తోంది. 
 
రూ.149 రీచార్జ్‌పై రోజుకు 2 జీబీ 4జీ డేటాను, అలాగే రూ.499 రీచార్జ్‌పై 60 జీబీ డేటాను నెలరోజుల గడువుతో అందించేలా ప్లాన్ చేస్తోంది. ఈ రెండు ప్లాన్స్ మార్చి నెలాఖరు లోపు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments