Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ సైనిక శక్తిలో భార‌త్ ఎంత? పాక్ ఎంత‌? ఇదీ పక్కా లెక్క....

భార‌త్ చేసిన స‌ర్జిక‌ల్ ఎటాక్‌తో పాకిస్థాన్ గూబ గుయ్ మంది... కానీ, దానిని బ‌య‌ట‌ప‌డ‌నీయ‌కుండా ఆ దేశం బీరాలు ప‌లుకుతోంది. అస‌లు మా దేశంపై భార‌త్ దాడులు జ‌ర‌గ‌లేదంటూనే, మ‌రోప‌క్క ఈ దాడుల‌కు ప్ర‌తీకారం తీర్చుకుంటామ‌ని ప్ర‌క‌టిస్తోంది. ఈ నేప‌థ్యంలో అస‌లు

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (13:05 IST)
భార‌త్ చేసిన స‌ర్జిక‌ల్ ఎటాక్‌తో పాకిస్థాన్ గూబ గుయ్ మంది... కానీ, దానిని బ‌య‌ట‌ప‌డ‌నీయ‌కుండా ఆ దేశం బీరాలు ప‌లుకుతోంది. అస‌లు మా దేశంపై భార‌త్ దాడులు జ‌ర‌గ‌లేదంటూనే, మ‌రోప‌క్క ఈ దాడుల‌కు ప్ర‌తీకారం తీర్చుకుంటామ‌ని ప్ర‌క‌టిస్తోంది. ఈ నేప‌థ్యంలో అస‌లు భార‌త్, పాక్‌ల సైనిక ప‌టిమ ఎంత‌... ప్ర‌పంచ దేశాల సైనిక శ‌క్తిలో భార‌త్, పాక్‌ల స్థానం ఎంతో చూడండి.
 
ప్రపంచ దేశాల్లో సైనిక శ‌క్తిలో భారత్ - 4వ స్థానం. పాక్ - 13వ స్థానం
-  సాయుధ బలగాలు అన్నీకలిపి భారత్ - 48 లక్షలు, పాక్ - 14 లక్షలు 
- యుద్ధ విమానాలు - భారత్ - 1015.  పాక్ - 490 
- ఎయిర్ క్రాఫ్ట్‌లు -  భారత్ - 2,086. పాక్ - 923. 
- యుద్ధ‌ ట్యాంకులు - భారత్ - 6,000. పాక్ - 4,000
- యుద్ధ‌ నౌకలు-  భారత్- 184.   పాక్ - 74 
- ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ భారత్ - 2.    పాక్ -  0 
- జలాంతర్గాములు భారత్- 13.   పాక్ - 8. 
- అణు జలాంతర్గామలు భారత్- 2.   పాక్ -0 
- డిస్ట్రాయిర్స్ -  భారత్ - 9. పాక్ - 6 
- అణు బాంబులు (పక్కా సమాచారం ఎక్కడా లేదు) 
భారత్  - 90. పాక్ - 113 )
 
బలం
భారత్ - సైనికులు, ప్రజలు 
పాక్ - చైనా, ఉగ్రవాదులు 
 
బలహీనత
భారత్ - శాంతి , సహనం
పాక్ - తొందరపాటు, కుతంత్రం 
 
యుద్ధంలో గెలుపు 
భారత్ - 3.   పాక్ - 0 
 
జనాభా
భారత్ - 130 కోట్లు, పాక్ - 21 కోట్లు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments