Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరాసలో చేరిన ఎమ్మెల్సీలను అనర్హులుగా ప్రకటించాలి!

Webdunia
శుక్రవారం, 27 జూన్ 2014 (10:24 IST)
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉన్నత పదవులను అనుభవించి, ఇపుడు ప్రతిపక్ష హోదాలో ఉండలేక, ఎమ్మెల్సీ పదవుల గడువు పెంచుకునేందుకు ఆకస్మికంగా తెరాసలో చేరిన ఎమ్మెల్సీలను మండలి చైర్మన్ వెంటనే అనర్హులుగా ప్రకటించాలని టి-కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సిఎల్‌పి ఉపనేత డా.జె. గీతారెడ్డి, డికె. అరుణ డిమాండ్ చేశారు. 
 
కాంగ్రెస్‌తోనే రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన జగదీశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌లో అయిదేళ్ల పాటు ప్రతిపక్ష నేతగా వ్యవహారించే ఓపిక లేకనే, అధికారం కోసం తెరాసలో చేరారని అరుణ విమర్శించారు. అధికారం కోసమే తెరాసలో చేరిన వారు తాము బంగారు తెలంగాణలో ప్రభుత్వానికి సహకరించేందుకే పార్టీలో చేరామని చెప్పుకుంటున్న ఎమ్మెల్సీలు, బంగారు తెలంగాణ పదానికి నిర్వచనం చెప్పాలని అరుణ డిమాండ్ చేశారు.

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments