పాలకొల్లులో మెగా ఫ్యామిలీ రోడ్‌ షో ... పవన్‌తో పాటు బన్నీ

Webdunia
మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (14:23 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి నేడు చివరి రోజు కావడంతో అన్ని పార్టీల నేతలు ప్రచారంలో మునిగితేలుతున్నారు. ఇటు ఏపీ సీఎం చంద్రబాబు, అటు వైకాపా అధినేత జగన్ విస్తృతంగా ప్రచారం చేస్తుండగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో పాటు ఆ పార్టీ తరపున మెగా హీరోలు కూడా ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. 
 
తాజాగా పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో జనసేన పార్టీ ఎన్నికల ప్రచార రోడ్డు షోలో పవన్‌తో పాటు మరో మెగా హీరో అల్లు అర్జున్ కూడా పాల్గొన్నారు. కుటుంబంలో తామంతా వెన్నంటే నిలుస్తామని పవన్‌కి అల్లు కుటుంబం వారు సంఘీభావాన్ని ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కార్తికేయ పౌరాణిక ఇతిహాసం కథతో ఎన్టీఆర్, త్రివిక్రమ్ చిత్రం

నా సిక్స్ ప్యాక్ ఇది.. మళ్లీ కలుద్దాం.. సమంత బేబీ బంప్ ఫోటో వైరల్

EVV satyanarayana: అల్లరి నరేష్ నటించిన ఆరుగురు పతివ్రతలు రీ-రిలీజ్ కాబోతోంది

తమిళనాట మరో జయమ్మగా త్రిష.. లారెన్స్ అలా చెప్పడంతో త్రిషకు డిప్యూటీ సీఎం పోస్ట్?

Vijay Deverakonda: హైదరాబాద్ వాలీబాల్ ప్లేయర్స్ ను సపోర్ట్ చేసిన విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments