Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో భార్యను అలా చూసిన భర్త... ఇద్దరినీ కలిపి...

Webdunia
గురువారం, 9 సెప్టెంబరు 2021 (19:58 IST)
భర్తను కాదని ప్రియుడితో ఉండిపోవాలనుకుంది. ప్రియుడితో గడిపిన క్షణాలు గుర్తుకు వస్తూనే ఉన్నాయి. దీంతో భర్త ఉద్యోగానికి వెళ్ళగానే ఠక్కున ప్రియుడికి ఫోన్ చేయడం.. ఇంటికి పిలవడం ఎంజాయ్ చేయడం మొదలెట్టింది. అయితే అసలు విషయం ఒక్కసారిగా బయటపడింది.
 
ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ జిల్లాకు చెందిన ఒక వివాహిత తన ఇంటికి సమీపంలోని ఒక యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త ప్రభుత్వ ఉద్యోగి. ఉద్యోగానికి వెళ్ళిన వెంటనే ప్రియుడికి ఫోన్ చేయడం ఇంటిలోనే సరససల్లాపాల్లో మునిగి తేలుతూ ఉండేది. 
 
భర్త కన్నా ప్రియుడినే ఎక్కువగా నమ్మింది. దీంతో అతడిని విడిచి ఉండలేకపోయింది. అయితే ఆ వివాహిత చేసే పని ఇంటి పక్కన వారికి ఏమాత్రం నచ్చలేదు. దీంతో ప్రియుడితో వివాహిత కలిసి ఉండగా భర్తకు ఫోన్ చేసి చెప్పారు. 
 
సడెన్‌గా భర్త ప్రత్యక్షమయ్యాడు. బెడ్ పైన భార్య వేరే వ్యక్తితో కలిసి ఉండటాన్ని చూసి షాక్ తిన్నాడు. ఇద్దరిని పట్టుకుని అదే బెడ్ పైన తాళ్ళతో కట్టి చితకబాదాడు భర్త. పక్కింటి వారిని పిలిచి ఇద్దరికీ దేహశుద్ధి చేశారు. ఈ వ్యవహారం కాస్త పంచాయతీ పెద్దల దగ్గరకు వెళ్ళింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments