Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా ఆయనకు వివాహేతర సంబంధాలు వున్నాయి, అందుకే చంపేసి వుంటారేమో?

Webdunia
బుధవారం, 11 ఆగస్టు 2021 (14:35 IST)
తెలంగాణ రాష్ట్రంలోని వెల్దుర్తి మండలంలో సంచలనం సృష్టించిన హత్యకు కారణాలు వెలికివచ్చాయి. ఆర్థిక లావాదేవీల విషయమై తేడాలు రావడంతో మెదక్ జిల్లాకు చెందిన శ్రీనివాస్‌ను దుండగులు హతమార్చారు. కారులోనే అతడిని హత్య చేసి ఆ తర్వాత కారుతో సహా నిప్పంటించి శవాన్ని దగ్దం చేసినట్లు పోలీసులు తెలిపారు.
 
కాగా అంతకుముందు తన భర్త శ్రీనివాస్ హత్యపై అతడి భార్య హైందవి చేసిన ఫిర్యాదు మరోలా వుంది. తన భర్తకు వివాహేతర సంబంధాలు వున్నాయనీ, తనతో తరచూ గొడవపడుతుంటాని పేర్కొంది. అతడి హత్య వెనుక వివాహేతర సంబంధం వున్నదేమోనని అనుమానం వ్యక్తం చేసింది. కానీ శ్రీనివాస్ హత్యకు కారణం ఎఫైర్ కాదనీ, ఆర్థిక లావాదేవీలని పోలీసులు తేల్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్లు బంద్ కు ఎగ్జిబిటర్లు పిలుపు - పర్సంటేజ్ లో తేడా తేల్చాలని నిర్మాతలు

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments