సత్యసాయి జిల్లాలో అత్తా కోడలిపై అఘాయిత్యం...

ఠాగూర్
శనివారం, 12 అక్టోబరు 2024 (13:08 IST)
ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలో అత్తాకోడలిపై అఘాయిత్యం జరిగింది. శుక్రవారం రాత్రి ఐదుగురు దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్మాణంలో ఉన్న పేపర్ మిల్లులో వాచ్‍మెన్‌గా ఉంటున్న అత్తా కోడలిపై అత్యాచారానికి ఒడిగట్టిన గుర్తు తెలియని దుండగులు. 
 
మోటార్ సైకిల్‌లపై వచ్చిన ఐదు మంది.. రాత్రి సమయంలో సౌండ్ రావడంతో కుటుంబ సభ్యులు బయటకు వచ్చి టార్చ్ లైట్ వేసి గమనించి.. ఎందుకు ఇక్కడ ఉన్నారని అడిగినందుకు ఆ మహిళల భర్తలపై దాడికి దిగిన దుండగులు.. లోపల ఉన్న గదిలోకి నలుగురు వ్యక్తులు చొరబడి ఆ ఇద్దరి మహిళలపై అత్యాచారానికి ఒడిగట్టి, అక్కడి నుంచి పారిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, ఈ అఘాయిత్య ఘటన స్థానికంగా కలకలం సృష్టింస్తుంది. పొట్టచేతబట్టుకుని వలస వచ్చిన వారిపై ఇలా దారుణానికి ఒడిగట్టడం దారుణమని స్థానికులు మండిపడుతున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Renu Desai: రేబిస్‌ టీకా వేయించుకున్న రేణు దేశాయ్.. వీడియో వైరల్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments