Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లయి 10 రోజులే... అత్తారింటికి వెళ్లాలన్న బెంగతో ఆత్మహత్య చేసుకుంది

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (22:07 IST)
ఆమెకి తల్లిదండ్రులు, తోబుట్టువులు అంటే ప్రాణం. వారిని విడిచి వెళ్లింది లేదు. ఐతే 10 రోజుల క్రితం పెళ్లయింది. అత్తారింటికి వెళ్లే సమయం ఆసన్నమైంది. ఐతే పుట్టింటిని విడిచి వెళ్లిపోతున్నానన్న బెంగతో ఆత్మహత్య చేసుకుంది.

 
వివరాల్లోకి వెళితే... అనంతపురంలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సూర్యనారాయణకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు వున్నారు. వీరిలో పెద్ద కుమార్తె సుజన వయసు 26 ఏళ్లు. ప్రస్తుతం ఉద్యోగం చేస్తోంది. డిసెంబరు 17న పెళ్లయింది. ఆ తర్వాత నుంచి పుట్టింట్లోనే వుంటోంది.

 
అత్తవారింటికి సాగనంపేందుకు తల్లిదండ్రులు సమాయత్తమవుతున్నారు. ఈ విషయం తెలుసుకుని ఇంట్లోని బాత్రూంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కాళ్ల పారాణి ఆరక ముందే తమ కుమార్తె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments