Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖాళీగా ఉన్న మూవింగ్ ట్రైన్‌లో మహిళపై అత్యాచారం...

Webdunia
మంగళవారం, 12 డిశెంబరు 2023 (08:23 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. ఖాళీగా ఉన్న మూవింగ్ ట్రైనులో ఓ మహిళ అత్యాచానికి గురైంది. ఈ ఘటన ఎంపీలోని సత్నా జిల్లాలో తాజాగా వెలుగు చూసింది. పకారియా - మైహార్ స్టేషన్ల మధ్య వెళుతున్న రైలులో బోగీలో ప్రయాణికులు లేకపోవడంతో ఈ దారుణం జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు ఒక నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు. 
 
పోలీసుల కథనం మేరరకు... 30 యేళ్ల బాధితురాలు ఊంఛేరాకు వెళ్లేందుకు కట్నీ రైల్వే స్టేషన్‌లో ఓ ప్యాసింజర్ రైలు ఎక్కింది. ఈ రైలు పకారియా స్టేషన్‌లో ఆగింది. దానిపక్కనే మరో స్పెషల్ ట్రైన్ వచ్చి ఆగింది. ఈ క్రమంలో ఆ మహిళ బాత్రూం కోసమని ఆ స్పెషల్ ట్రైనులోకి వెళ్లింది. ఇది గమనించిన నిందితుడు కమలేష్ కుశ్వాహా (22) కూడా ఆమెను అనుసరిస్తూ స్పెషల్ ట్రైనులోకి వెళ్లి తలుపులు లాక్ చేశాడి, ఆ తర్వాత కదులుతున్న రైలులోనే ఓ ఏసీ కంపార్టుమెంట్‌లోకి బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఆ తర్వాత బాధితురాలు సత్నా రైల్వే స్టేషన్ వద్ద దిగి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. స్టేషన్ మాస్టర్ సాయంతో ఆ రైలును ఆ తర్వాత స్టేషనులో ఆపివేశారు. అయితే, నిందితుడు బోగీలోనే ఉండి లోపల గడియ పెట్టుకోవడంతో రైల్వే సిబ్బంది సాయంతో బోగీ తలుపులు తెరిచి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments