శారీరకంగా వాడుకుని తప్పించుకు తిరుగుతున్నాడు: ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు (video)

ఐవీఆర్
మంగళవారం, 3 జూన్ 2025 (17:11 IST)
అనంతపురం జిల్లా పూలకుంట గ్రామంలో తన ప్రియుడు తనను మోసం చేసాడంటూ ఓ యువతి ఆందోళకు దిగింది. ప్రియుడి ఇంటి ముందుకెళ్లి తనను పెళ్లి చేసుకోవాలంటూ డిమాండ్ చేసింది.
 
తనను గత మూడేళ్లుగా ప్రేమిస్తూ శారీరకంగా వాడుకున్నాడనీ, పెళ్లి చేసుకోమని అడుగుతుంటే తప్పించుకుని తిరుగుతున్నాడంటూ ఆరోపించింది. తన వద్ద ఆధారాలు వున్నాయనీ, అతడెలా తప్పించుకుంటాడో చూస్తానంటూ వెల్లడించింది.
 
స్థానికులు చెప్పిన దాని ప్రకారం.. బాధితురాలు వరలక్ష్మి, సురేష్ ఇద్దరూ గత మూడేళ్లుగా ప్రేమలో వున్నారు. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగినట్లు చెబుతున్నారు. ఇంతలో ఏమైందో తెలియదు కానీ గత వారం రోజుల పైగా సురేష్ ప్రియురాలితో మాట్లాడటం లేదు. ఆమె కనిపిస్తే తప్పించుకుని తిరుగుతున్నాడు. దీనితో ఆమె అతడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. తనను పెళ్లాడితే సరే... లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dandora: చావు పుట్టుక‌ల భావోద్వేగాన్ని తెలియ‌జేసే దండోరా టీజ‌ర్‌

IFFI: నందమూరి బాలకృష్ణని సన్మానించనున్న 56 ఐ ఎఫ్ ఎఫ్ ఐ

వేలాది మంది కష్టార్జితాన్ని ఒక్కడే దోచుకున్నాడు - కఠినంగా శిక్షించాలి : చిరంజీవి

ఆ ఐ బొమ్మ కుర్రోడి టాలెంట్‌ను టెర్రరిస్టులపై ప్రయోగిస్తే బాగుంటుంది: నటుడు శివాజీ

ఇంకా ఎంతమందితో పెళ్లి చేస్తారు.. వివాహం చేసుకునే ఆలోచన లేదు.. త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments