Webdunia - Bharat's app for daily news and videos

Install App

బహిర్భూమికి వెళ్లిన అక్కాచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్

Webdunia
సోమవారం, 4 జులై 2022 (11:54 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యాచారాలు పెట్రేగిపోతున్నాయి. ఎన్ని కఠిన శిక్షలు విధిస్తున్నా కామాంధులు మాత్రం మాటరడంలేదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ద్వసరై గ్రామంలో మరో దారుణం వెలుగుచూసింది.

 
సాయంత్రం వేళ 17, 15 ఏళ్ల వయసున్న ఇద్దరు మైనర్ బాలికలు బహిర్భూమికి వెళ్లారు. సమీపంలో పూటుగా మద్యం సేవిస్తున్న ఐదుగురు యువకులు వీరిని గమనించి కిడ్నాప్ చేసి కొంతదూరు తీసుకుని వెళ్లారు. అక్కడ ఇద్దరిపైనా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు.

 
ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలికల తండ్రి జూన్ 30న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపైన పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం