Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహేతర సంబంధం: నిద్రిస్తున్న వ్యక్తిపై మూకుమ్మడిగా కత్తులతో దాడి చేసి చంపారు

Webdunia
శనివారం, 16 అక్టోబరు 2021 (12:08 IST)
వివాహేతర సంబంధం కారణంగా ఓ వ్యక్తిని దారుణంగా నరికి చంపారు గుర్తుతెలియని దుండగులు. జగిత్యాలలో ఈ దారుణం వెలుగుచూసింది. 40 ఏళ్ల సింగరాజు గోపి శుక్రవారం రాత్రి తన ఇంట్లో నిద్రపోతున్నాడు.


అతడు గాఢ నిద్రలో వున్న సమయంలో ఇంట్లోకి చొరబడ్డారు దుండగులు. ఆ తర్వాత అతడిని దారుణంగా కత్తులతో పొడిచి చంపేసి పరారయ్యారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

 
మరో కేసులో... బీట్ బజార్ వద్ద గుర్తు తెలియని దుండగులు ఒక వ్యక్తిని పొడిచి చంపారు. బాధితుడిని శేఖర్ (35) గా గుర్తించారు. దుండగులు శేఖర్‌పై కత్తులతో దారుణంగా దాడి చేశారని, అతను చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి పారిపోయాడని చెబుతున్నారు.

 
శేఖర్‌పై కూడా అంతకుముందు దుండగులు దాడి చేసినప్పటికీ తప్పించుకున్నట్లు తెలిసింది. హత్యకు పాత శత్రుత్వమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని శవపరీక్ష కోసం పంపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments