Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితులకు పడక సుఖం ఇవ్వాలంటూ భార్యపై టెక్కీ భర్త ఒత్తిడి...!

Webdunia
బుధవారం, 14 డిశెంబరు 2022 (08:32 IST)
అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యను కంటికి రెప్పలా కాపాడాల్సిన భర్త.. చివరకు తానే ఆమె పట్ల కామాంధుడిగా మారాడు. డ్రగ్స్‌కు బాసిన అయిన ఆ టెక్కీ భర్త.. తన స్నేహితులకు పడక సుఖం ఇవ్వాలంటూ కట్టుకున్న భార్యపై తీవ్రమైన ఒత్తిడి చేశాడు. అతని వేధింపులు భరించలేని ఆమె చివరకు పోలీలులను ఆశ్రయించింది. ఈ దారుణం కర్నాటక రాష్ట్రంలోని సంపిగేహళ్లిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సంపిగేహళ్లి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి టెక్కీగా పని చేస్తున్నారు. ఈయనకు గత 2011లో వివాహమైంది. వీరికి కుమారుడు కూడా ఉన్నాడు. అయితే, గత కొంతకాలంగా మత్తుపదార్థాలకు బానిస అయిన టెక్కీ.. భర్తను వేధింపులకు గురిచేయసాగాడు. ఈ క్రమంలో స్నేహితులతో లైంగిక సంబంధాలు పెట్టుకోవాలంటూ వేధించసాగాడు. ఇందుకో భార్య ఒప్పుకోకపోవడంతో చిత్ర హింసలకు గురి చేశాడు. 
 
పైగా, తన భార్య మరొకరితో బెడ్ రూంలో గడిపిన దృశ్యాలను వీడియో తీసి రాక్షసానందం పొందసాగాడు. దీంతో విసిగిపోయిన ఆమె... అతను నుంచి విడాకులు కోరగా, తన తన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించడంతో వెనక్కి తగ్గింది. కానీ, వేధింపులు, ఒత్తిడి మాత్రం తప్పలేదు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. పైగా, ఇంట్లోనే పూల కుండీల్లో గంజాయి పెంచుతున్నట్టు భార్య తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు టెక్కీని అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం