Webdunia - Bharat's app for daily news and videos

Install App

14 ఏళ్ల బాలికపై అడవిలో పది మంది మైనర్లు సామూహిక అత్యాచారం

సెల్వి
శుక్రవారం, 10 మే 2024 (08:22 IST)
బెల్జియంలోని వెస్ట్ ఫ్లాండర్స్ ప్రావిన్స్‌లోని ఓ అడవిలో 14 ఏళ్ల బాలికపై పది మంది మైనర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మొత్తం పది మంది నిందితులు 11-16 సంవత్సరాల మధ్య ఉన్నవారే. ఈ కేసు ఆ దేశంలో సంచలనం సృష్టించింది. 
 
కోర్ట్రిజ్క్ నగరంలో, అమ్మాయిని తన ప్రియుడు అడవిలోని ఓ ఇంటికి తీసుకొచ్చాడు. ఈస్టర్ సెలవుల సందర్భంగా ఏప్రిల్ 2 - ఏప్రిల్ 6 మధ్య మూడు సందర్భాలలో పది మంది మైనర్లు బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. 
 
ఈ ఘటనకు పాల్పడిన మైనర్లను గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. ఆపై జువైనల్ కోర్టు చర్యలు చేపట్టింది. బాధితురాలికి కౌన్సిలింగ్ ఇప్పించడం జరిగింది. ఆమెకు చికిత్స కోసం వైద్యుల పర్యవేక్షణలో వుందని పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ధనుష్ - ఐశ్వర్యలకు విడాకులు - చెన్నై కోర్టు తీర్పుతో ముగిసిన వివాహ బంధం

అఖిల్, నాగ చైతన్య వివాహాలు ఒకే వేదికపై జరుగుతాయా? నాగ్ ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం