తల్లిదండ్రుల ఎదుటే మైనర్ బాలికకు ముద్దు, చితక్కొట్టారు

Webdunia
బుధవారం, 19 జనవరి 2022 (12:26 IST)
స్మార్ట్ ఫోన్లు కారణంగా చదువుకోవాల్సిన కొందరు పిల్లలు పక్కదారి పడుతున్నారు. పదో తరగతి చదువుతున్న ఓ బాలికను ప్రేమ పేరుతో వలలో వేసుకున్నాడు ఓ యువకుడు. ఆమెను పెళ్లాడుతానంటూ గోల చేస్తుండటంతో విషయం కాస్తా పెద్దల దృష్టికి వెళ్లింది. ఆ తర్వాత ఏం జరిగింది?

 
తమిళనాడులోని ఉత్తుకోట్టై గ్రామానికి చెందిన సతీష్‌కుమార్ అనే యువకుడు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో 10వ తరగతి చదువుతున్న మైనర్‌ బాలికను ప్రేమించాననీ, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాంటూ వెంటబడ్డాడు. ఇంట్లో తమ ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులతో చెప్పి ఒప్పించాలని ఆమెని కోరాడు.
 
 
బాలిక తల్లిదండ్రులు ఈ ప్రతిపాదనను తిరస్కరించడంతో, సతీష్‌కుమార్ సోమవారం ఉదయం బాలిక ఇంట్లోకి చొరబడి బాలికను ముద్దుపెట్టుకున్నాడు. దీంతో కోపోద్రిక్తులైన బాలిక కుటుంబ సభ్యులు సతీష్‌కుమార్‌ ఇంటికి చేరుకుని చితకబాదారు.

 
ఇరువర్గాల ఫిర్యాదు మేరకు వెల్లవేడు పోలీసులు సతీష్‌కుమార్‌ పైన పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. సతీష్‌కుమార్ కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ప్రత్యేక కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

మంచి ప్రేమ కథతో వస్తున్న లవ్ డేస్ పెద్ద విజయం సాధించాలి : సముద్ర

వైభవంగా వంశీకృష్ణ ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం

Venkatesh: మళ్ళీ పెళ్లి చేసుకుందాం అంటున్న విక్టరీ వెంకటేష్

Savitri : సావిత్రి 90 వ జయంతి సభ - మహానటి చిత్ర దర్శక నిర్మాతలకు సత్కారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments