Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుర్రంపై అత్యాచారం, వారానికి నాలుగుసార్లు: అడిగితే ఏం చెప్పాడో తెలుసా?

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (13:45 IST)
మహిళలకే కాదు చివరికి జంతువులకు కూడా రక్షణ కరవవుతోంది కామాంధుల నుంచి. ఆమధ్య కుక్కలు, మేకలపై అత్యాచారం చేసి పశువులు అనిపించుకున్నారు కొందరు కామాంధులు. ఇపుడు మరో కామాంధుడు ఏకంగా గుర్రంపై అత్యాచారం చేస్తూ తన బామ్మ కంట్లో పడ్డాడు. వారానికి నాలుగుసార్లు ఆ గుర్రంపై దారుణానికి ఒడిగడుతున్నాడు.
 
వివరాల్లోకి వెళితే... అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ వృద్ధురాలు గుర్రాన్ని పెంచుతోంది. అది ఆడగుర్రం. ఈ గుర్రానికి మేత వేయడం, నీళ్లు పెట్టడం తదితర పనులను 21 ఏళ్ల మనవడు నికోలస్‌కి అప్పగించింది. ఐతే అతడు గుర్రానికి మేత వేయడం అటుంచి దానిపై అత్యాచారం చేయడం మొదలుపెట్టాడు.
 
ఈ దారుణాన్ని అతడి బామ్మ కళ్లారా చూసింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కంప్లైంట్ అందుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. దర్యాప్తులో అతడు షాకింగ్ విషయం చెప్పాడు. తనకు ఆ గుర్రం ఎంతో నచ్చిందనీ, అందువల్ల వారానికి నాలుగుసార్లు అత్యాచారం చేసానని అంగీకరించాడు. ఐతే ఆ గుర్రానికి, తనకు ఎలాంటి వ్యాధులు రాకుండా వుండేందుకు కండోమ్ ధరించినట్లు చెప్పాడు ఆ కామాంధుడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం