Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య మద్దతుతో మైనర్ బాలికపై భర్త అత్యాచారం

Webdunia
ఆదివారం, 17 జులై 2022 (13:45 IST)
ఢిల్లీలో దారుణం జరిగింది. భార్య సహకారంతో మైనర్ బాలికతో భర్త అత్యాచానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బదౌన్‌లో కుటుంబం నివాసముంటోంది. ఆ ఇంటి పక్కనే మైనర్ బాలిక నివాసముంటుంది. తెలిసిన వారు కావడంతో ఆ బాలిక వీరి ఇంటికి వెళ్లేది. 
 
అయితే, ఈ క్రమంలో సదరు మహిళ భర్త కన్ను బాలికపై పడింది. దీంతో బాలికపై అత్యాచారం చేయడానికి సాయం చేయాలని భార్యను కోరడంతో ఆమెకు ఏమాత్రం ఆలోచన చేయకుండా సమ్మతించింది. ఆ తర్వాత ఆ మైనర్ బాలికను భార్య ఇంటికి తీసుకొచ్చి, గదిలో ఆ బాలికను, తన భర్తను గదిలో పెట్టి తాళం వేసింది. ఆ తర్వాత కిటికీలో నుంచి వీడియోలు, ఫోటోలు కూడా తీసింది. 
 
భార్య పూర్తి స్థాయిలో సహకరించడంతో రెచ్చిపోయిన భర్త.. మైనర్ బాలికను చెరబట్టి అత్యాచారం చేశాడు. తన కామవాంఛ తీర్చుకున్న తర్వాత ఈ విషయం బయట చెబితే ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తామంటూ మైనర్ బాలికను బెదిరిచారు. దీంతో రెండు రోజుల పాటు మౌనంగా ఉండిపోయింది. ఆ తర్వాత ధైర్యం చేసి తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి, భార్యాభర్తలిద్దరిని అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments