Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త కళ్లెదుటే మహిళా డ్యాన్సర్‌ను అత్యాచారం చేసిన కామాంధులు

ఐవీఆర్
గురువారం, 1 మే 2025 (22:42 IST)
భర్త (Husband) కళ్ల ముందే అతడి భార్య (Wife), డ్యాన్సర్ (Dancer) అయినటుంటి వివాహితను కామాంధులు అత్యాచారం చేసారు. బీహారు (Bihar ) రాష్ట్ర రాజధాని పాట్నా శివారు ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
 
డ్యాన్సర్‌గా పనిచేస్తున్న ఓ యువతి తన భర్తతో కలిసి ఇంటికి తిరిగి వెళ్లేందుకు రోడ్డుపై వేచి చూస్తోంది. ఈ సమయంలో ముగ్గురు వ్యక్తులు ద్విచక్రవాహనాలపై అటుగా వచ్చారు. డ్యాన్సర్ పైన కన్నేసిన ఆ ముగ్గురు మెల్లిగా మాటలు కలిపారు. డ్యాన్సర్, ఆమె భర్త వెళ్లే ప్రాంతం ఏదో రాబట్టారు. తాము కూడా అటువైపే వెళ్తున్నామనీ, అభ్యంతరం లేకపోతే తమ వాహనాలను ఎక్కితే దిగబెడతామని అన్నారు.
 
వారి మాటలను నమ్మేసిన డ్యాన్సర్ భర్త తన భార్యను ఓ వాహనం మీద తను వేరే వాహనంపై ఎక్కాడు. ఇంకేముందు మృగాళ్లు వారిద్దరినీ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుని వెళ్లారు. ఎక్కడి తీసుకెళుతన్నారని గోల చేస్తున్నప్పటికీ పట్టించుకోకుండా వాహనాలను ఆపేసి మహిళా డ్యాన్సర్ భర్తను చెట్టుకు కట్టేసారు. అనంతరం ఒకరి తర్వాత ఒకరు ఆమెపై భర్త కళ్లెదుటే అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. తెల్లవారాక బాధితురాలు తనపై జరిగిన అఘాయిత్యాన్ని పోలీసులకు వివరించింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలసులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాని హిట్3, సూర్య రెట్రో సినిమాల్లోనూ కామన్ పాయింట్స్ హైలైట్స్

ఈరోజు నుంచి ప్రతి రోజు హిట్ 3 సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది: నాని

మరో మెగా వారసుడు రానున్నాడా? తల్లిదండ్రులు కాబోతున్న వరుణ్ - లావణ్య

మిథున్ చక్రవర్తి, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నాకు స్పూర్తినిచ్చారు: చిరంజీవి

ఆశిష్ హీరోగా దిల్ రాజు, శిరీష్‌ నిర్మించనున్న చిత్రానికి దేత్తడి టైటిల్ ఖరారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

తర్వాతి కథనం
Show comments