Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్తాన్ జట్టుకి పిచ్చెక్కిపోతోంది... జుట్టు పీక్కుంటున్న పాక్ క్రికెట్ ఫ్యాన్స్...

Webdunia
బుధవారం, 3 జులై 2019 (21:58 IST)
ప్రపంచ కప్ పోటీల్లో సెమీ ఫైనల్‌ బెర్త్ పైన పాకిస్తాన్ జట్టుకు పిచ్చెక్కిపోతోంది. ఆ జట్టు ఫ్యాన్స్ జుట్టు పీక్కుంటున్నారు. ఏదో ఇంగ్లాండ్ జట్టుని భారత జట్టు ఓడిస్తుందనుకుంటే అది కాస్తా ఆవిరయ్యింది. ఇప్పుడు 3వ స్థానంలో వున్న న్యూజీలాండ్ కూడా ఇంగ్లాండుపై ఓడిపోయే స్థితిలో వుంది. దీంతో పాకిస్తాన్ సెమీ ఫైనల్ ఆశలను వమ్ము అవుతున్నాయి. కాగా ఆస్ట్రేలియా, భారత్ జట్లు ఇప్పటికే సెమీ ఫైనల్‌కు చేరుకుని దర్జాగా వెయిట్ చేస్తున్నాయి. 
 
ఇక ఇప్పుడు న్యూజిలాండ్, పాకిస్తాన్, ఇంగ్లాండు జట్లు సెమీ ఫైనల్‌కు పోటీ పడుతున్నాయి. గెలిచిన జట్టుకు రెండు పాయింట్లు వస్తాయి. 11 పాయింట్లతో వున్న న్యూజిలాండ్ జట్టు బుధవారం ఇంగ్లాండుతో పోరాడుతోంది. దాదాపు గెలిచే పరిస్థితి లేదు. 10 పాయింట్లతో వున్న ఇంగ్లాండు గెలిస్తే ఆ జట్టుకి 12 పాయింట్లు రానున్నాయి. కనుక ఇంగ్లాండు సెమీస్ లోకి అడుగెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. 
 
కాబట్టి పోటీ ఇక న్యూజీలాండ్-పాకిస్తాన్ మధ్యనే వుంటుంది. పాకిస్తాన్ జట్టుకి 9 పాయింట్లు వున్నాయి. బంగ్లాదేశ్ జట్టుపైన పాక్ గెలిచినా న్యూజీలాండ్-పాక్ నెట్ రన్ రేట్ ఆధారంగా సెమీస్ అవకాశాలు వుంటాయి. ఓడిపోతే ఇక ఇంటికి వెళ్లడమే. ఏం జరుగుతుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

తర్వాతి కథనం
Show comments