SA vs IND సౌతాఫ్రికా హ్యాట్రిక్ ఓటమి, కోహ్లిని కూడా కుమ్మేసే ట్రోల్స్....

Webdunia
గురువారం, 6 జూన్ 2019 (13:32 IST)
ఫోటో కర్టెసీ- సోషల్ మీడియా
ప్రపంచ కప్ 2019 పోటీల్లో భాగంగా నిన్న బుధవారం నాడు జరిగిన మ్యాచులో దక్షిణాఫ్రికా హ్యాట్రిక్ ఓటమిని మూటగట్టుకుంది. అంతకుముందు బంగ్లాదేశ్, ఇంగ్లాండు చేతిలో ఓడిన దక్షిణాఫ్రికా భారత్ చేతిలోని పరాజయం పాలైంది. భారత స్పిన్నర్ చాహల్ 4 వికెట్లు తీసి ఆ జట్టు వెన్నువిరిచాడు. మరోవైపు బుమ్రా కీలకమైన 2 వికెట్లు తీసి నడ్డి విరిచాడు. దీనితో 50 ఓవర్లలో కేవలం 227 పరుగులే చేయగలగింది.
 
ఆ తర్వాత క్రీజులో దిగిన భారత జట్టు బ్యాటింగ్ తొలుత నత్త నడకన సాగింది. శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి ఇద్దరూ ఆడుదామా వద్దా అన్నట్లుగా ఆడి వికెట్లను పారేసుకుని వెళ్లిపోయారు. రోహిత్ శర్మ మాత్రం వికెట్ల వద్ద పాతుకునిపోయాడు. ఏకంగా 144 బంతుల్లో 122 పరుగులు చేసి నాటవుట్ గా నిలిచాడు. జట్టు విజయానికి పునాదిరాయిలా నిలబడ్డాడు. అందుకే ఇపుడంతా రోహిత్ శర్మను సోషల్ మీడియాలో ఇలా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మరోవైపు దక్షిణాఫ్రికా జట్టును తూర్పారబడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Matrimony Fraud: వరంగల్‌లో ఆన్‌లైన్ మ్యాట్రిమోని మోసం.. వధువు బంగారంతో పరార్

భర్త చిత్రహింసలు భరించలేక పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్యలు... ఎక్కడ?

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం- వరద నీటి తొలగింపుకు రూ.27 కోట్లు కేటాయింపు

దుబాయ్ ఎయిర్‌ షో - తేజస్ యుద్ధ విమానం ఎలా కూలిందో చూడండి....

తెలంగాణలోని బైంసాలో వరుస గుండెపోటులతో ఇద్దరు మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

తర్వాతి కథనం
Show comments