Webdunia - Bharat's app for daily news and videos

Install App

లేడీ ఫ్యాన్స్‌తో రవిశాస్త్రి భలే ప్రాక్టీస్

Webdunia
గురువారం, 6 జూన్ 2019 (09:34 IST)
ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ పోటీలు జోరుగా సాగుతున్నాయి. ఈ పోటీల కోసం భారత జట్టు ఇంగ్లండ్‌ గడ్డపై ఉంది. టీమిండియా వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌ను బుధవారం ఆడింది. ప్రత్యర్థి సౌతాఫ్రికా జట్టు. 
 
అయితీ ఈ కీలక మ్యాచ్‌కు ముందు భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఇద్దరు అమ్మాయిలతో కెమెరా కంటికి చిక్కారు. ఇంకేంముందు.. ఈ ఫోచో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
ఈ ఫోటోను చూసిన ఆస్ట్రేలియా జర్నలిస్ట్, పాక్ క్రికెట్ అభిమాని అయిన డెన్నీస్ ఫ్రీడ్‌మ్యాన్ సెటైర్ వేశారు. "ప్రపంచకప్‌ కోసం ఇండియా చాలా అద్భుతంగా సిద్ధమవుతుందే.." అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. 
 
కాగా, గతంలో కూడా ఫ్రీడ్‌మ్యాన్ టీం ఇండియాపై, కెప్టెన్ విరాట్ కోహ్లీపై సెటైర్లు వేసి.. భారత అభిమానుల నుంచి ఆగ్రహాన్ని ఎదుర్కొన్నాడు. పైగా, నెటిజన్లు కూడా ఈ ఫొటోపై సెటైర్లు వేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-II: ఏపీకి 95 శాతంతో పోల్చితే.. తెలంగాణకు 15శాతం మాత్రమే?

Bridegroom: వివాహానికి ముందు రోజు వేరొక స్త్రీని పెళ్లాడిన వరుడు ఎక్కడ?

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. అలా జరిగితే అదే చివరి రోజట...

ఏపీ లిక్కర్ స్కామ్‌ : ఆ ఇద్దరు ఐఏఎస్ అరెస్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raj: సమంత శుభం తో రాజ్ ను జీవితభాగస్వామిని ఎంచుకుందా !

Blackbuck poaching case: కృష్ణ జింకల వేట కేసు: సైఫ్ అలీ ఖాన్, టబు, నీలం, సోనాలి కు షాక్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

తర్వాతి కథనం
Show comments