భారత్‌పై పోరాడి గెలిచేందుకు ప్రయత్నిస్తాం.. అతివిశ్వాసం అస్సల్లేదు..

Webdunia
మంగళవారం, 2 జులై 2019 (10:58 IST)
ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా టీమిండియాతో బంగ్లాదేశ్ మంగళవారం తలపడనుంది. బర్మింగ్ హామ్ వేదికగా వరల్డ్ కప్ పోటీలు సాగనున్న తరుణంలో.. బంగ్లాదేశ్ కెప్టెన్ మష్రఫె కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల ఇంగ్లండ్ చేతిలో ఓడినప్పటికీ భారత్‌పై విజయం సాధిస్తామన్న అతి విశ్వాసంతో బరిలోకి దిగతున్నట్లు మష్రఫె చెప్పాడు. 
 
ఈ మ్యాచ్‌లో తమ సత్తా చాటుతామని, భారత్ అన్ని విభాగాల్లో బలంగా ఉన్నా, గెలిచేందుకు శాయశక్తులా కృషి చేస్తామని అన్నాడు. ప్రస్తుతం ఏడు మ్యాచ్‌లు ఆడి.. ఏడు పాయింట్లతో ఏడో స్థానంలో వున్న బంగ్లా జట్టు సెమీఫైనల్లోకి చేరుకోవాలంటే.. భారత్-పాకిస్థాన్‌లపై ఆడాల్సిన మ్యాచ్‌లను గెలవడంతో పాటు కివీస్ చేతిలో ఇంగ్లండ్ ఓడిపోవాల్సి వుంటుంది. 
 
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన టైగర్స్ కెప్టెన్ మష్రపై భారత్‌పై గెలిచేందుకు తమ ప్రణాళికలు తమకు వుంటాయని చెప్పాడు. అతివిశ్వాసానికి పోమని.. కానీ శక్తి మేర పోరాడి గెలిచేందుకు ప్రయత్నిస్తామని చెప్పాడు. షకిబ్‌‌పైనే భారీ ఆశలు పెట్టుకున్నామని.. ఇదే ఫామ్‌ను షకిబ్ కొనసాగిస్తే మాత్రం టీమిండియాపై విజయం ఖాయమని చెప్పుకొచ్చాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ నెయ్యి కేసు: తితిదే జీఎం కె సుబ్రహ్మణ్యం అరెస్ట్, వైవీ సుబ్బారెడ్డిని కూడానా?

సైక్లోన్ దిత్వా వచ్చేస్తోంది.. తమిళనాడులో భారీ వర్షాలు.. శనివారం నాటికి..

కేటీఆర్ ఐరన్ లెగ్.. అందుకే కవిత పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.. కడియం శ్రీహరి

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

తర్వాతి కథనం
Show comments