Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ చేతిలో బంగ్లా చిత్తు

Webdunia
ఆదివారం, 3 జూన్ 2007 (18:56 IST)
బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. భారత టెస్టు చరిత్రలో ఇంతమున్నెన్నడూ లేని విధంగా ఇన్నింగ్స్ 239 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాకుండా.. ముగిసిన ప్రపంచ కప్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్నట్టయింది. ఐదు రోజుల టెస్టు మ్యాచ్‌ను కేవలం మూడు రోజుల్లోనే భారత్ ఆటగాళ్లు ముగించడం విశేషం.

దీంతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 1-0 తేడాతో సొంతం చేసుకుంది. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును మాస్టర్ బ్లాస్టర్ సచిన టెండూల్కర్‌కు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును జహీర్ ఖాన్‌కు దక్కింది. ఈ మ్యాచ్‌లో భారత టాప్ ఆర్డర్‌కు చెందిన నలుగురు ఆటగాళ్లు సెంచరీలు చేసి సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పిన విషయం తెల్సిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

దక్షిణాసియా- రష్యా అనుసంధానం.. రైలు, రోడ్డు మార్గం ఏర్పాటు.. పాక్-రష్యా గ్రీన్ సిగ్నల్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు : టీవీకే పార్టీ సీఎం అభ్యర్థిగా విజయ్

షాకింగ్: లైంగిక తృప్తి కోసం వ్యక్తిగత భాగంలో మాయశ్చరైజర్ బాటిల్ చొప్పించిన యువతి, ఏమైంది?

కేసీఆర్‌కు పెరిగిన షుగర్ లెవెల్స్... యశోద ఆస్పత్రిలో అడ్మిట్

ఇద్దరు కొడుకులతో మంగళగిరి నివాసానికి వచ్చిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aamir Khan: రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ చిత్రం కూలీ నుంచి అమీర్‌ఖాన్‌ లుక్

నాగభూషణం మనవడు అబిద్ భూషణ్, రోహిత్ సహాని జంటగా మిస్టీరియస్

Tammudu Review: తమ్ముడు మరో గేమ్ ఛేంజర్ అవుతుందా? తమ్ముడు రివ్యూ

హరిహర వీరమల్లు దెబ్బకు యూట్యూబ్ షేక్... (వీడియో)

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

Show comments