Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెహ్వాగ్ అర్థసెంచరీ: భారత్ స్కోరు 104/1

Webdunia
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్‌ల మధ్య జరుగుతున్న నాలుగో వన్డే మ్యాచ్‌లో టీం ఇండియా బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ విజృంభించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన సెహ్వాగ్ (60) తొమ్మిది ఫోర్లు కొట్టి అర్థసెంచరీ సాధించాడు.

మరో ఓపెనర్‌‌గా మైదానంలోకి కదం తొక్కిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పెద్దగా రాణించలేకపోయాడు. కేవలం 11 పరుగుల వద్దే బ్రాడ్ బౌలింగ్‌లో అవుటై అభిమానులను నిరాశపరిచాడు.

సచిన్ స్థానంలో బరిలోకి దిగిన గౌతం గంభీర్ (30) ఆరు ఫోర్లు సాధించి, సెహ్వాగ్‌తో కలిసి క్రీజులో ఉన్నాడు. దీంతో భారత్ 17 ఓవర్ల వద్ద ఓ వికెట్‌ను మాత్రం కోల్పోయి 106 పరుగులు చేసింది.

ఇదిలా ఉండగా... ఆదివారం రెండు గంటలకు ప్రారంభమైన నాలుగో వన్డేకు వరుణ దేవుడు అంతరాయం కలిగించాడు. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ 14 ఓవర్ల వద్ద ఆడుతుండగానే... వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది. ఆటను తిరిగి 5.50 గంటలకు ప్రారంభించారు.

27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో అధికారంలోకి బీజేపీ-ఫలించిన చంద్రబాబు ప్రచారం

ప్రధాన మంత్రి మోదీని కలిసిన ఏఎన్నార్ ఫ్యామిలీ.. బహుమతిగా కొండపల్లి బొమ్మ

Delhi Election Results 2025: జూనియర్ అరవింద్ కేజ్రీవాల్‌.. అచ్చం అలానే వున్నాడే (వీడియో వైరల్)

ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు, మ్యాజిక్ ఫిగర్ దాటేసిన భాజపా, 46 స్థానాల్లో ఆధిక్యం

విశాఖ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం

చాలా కాలంగా మిస్ అయ్యాను, తండేల్ తో మళ్ళీ నాకు తిరిగివచ్చింది : అక్కినేని నాగచైతన్య

చిరంజీవి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని అల్లు అరవింద్

మాస్ ఎంటర్‌టైనర్‌ గా సందీప్ కిషన్ మజాకా డేట్ ఫిక్స్

బొమ్మరిల్లు బాస్కర్, సిద్ధు జొన్నలగడ్డ కాంబోలో వినోదాత్మకంగా జాక్ టీజర్

తెలంగాణ దర్శకుడు తనయుడు దినేష్‌మహీంద్ర దర్శకత్వంలో లవ్‌స్టోరీ

Show comments